వెన్నుపూస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 44 interwiki links, now provided by Wikidata on d:q180323 (translate me)
చి Wikipedia python library
పంక్తి 9: పంక్తి 9:
* [[అనుత్రికము]] (Coccyx) - 3-5
* [[అనుత్రికము]] (Coccyx) - 3-5
==వెన్నునొప్పి==
==వెన్నునొప్పి==
ఎక్కువగా కంప్యూటర్‌పై పనిచేయడం, మితిమీరిన వాహన వినియోగం, వ్యాయామం చేయకపోవడం ,మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్లు కుర్చీలు, సోఫాల్లో కూర్చొని టీవీలకు అతుక్కుపోవడం, కుర్చీ కదలకుండా విధులు నిర్వహించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది.

* కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.

* మెడ, నడుం వంచి ఎక్కువ సేపు పనిచేయకూడదు.

21:09, 12 జూన్ 2014 నాటి కూర్పు

వెన్నుపూస

మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుపూసలను 'కశేరుకాలు' అని కూడా అంటారు.

వెన్నునొప్పి

ఎక్కువగా కంప్యూటర్‌పై పనిచేయడం, మితిమీరిన వాహన వినియోగం, వ్యాయామం చేయకపోవడం ,మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్లు కుర్చీలు, సోఫాల్లో కూర్చొని టీవీలకు అతుక్కుపోవడం, కుర్చీ కదలకుండా విధులు నిర్వహించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది.

  • కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.
  • మెడ, నడుం వంచి ఎక్కువ సేపు పనిచేయకూడదు.
  • కంప్యూటర్‌ స్క్రీన్‌ తలకు తగినంత ఎత్తులో ఉండాలి.
  • సర్వైకల్‌ స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నవారు సర్వైకల్‌ కాలర్‌, లంబార్‌ స్పాండిలైటీస్‌ ఉన్నవారు లంబార్‌ బెల్టు ఉపయోగించాలి.