సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
{{Infobox Newspaper
{{Infobox Newspaper
| name =సాక్షి
| name =సాక్షి
| image =[[దస్త్రం:Sakshi Main page.jpg|200px]]

| caption =
| caption =
| type = [[దిన పత్రిక| ప్రతిదినం]]
| type = [[దిన పత్రిక| ప్రతిదినం]]
| format = [[బ్రాడ్షీట్]]
| format = [[బ్రాడ్షీట్]]
| foundation = 2008-03-24<br>[[హైదరాబాదు]],

| ceased publication =
| ceased publication =
| price = భారతదేశం రూపాయలు:4.00 సోమ వారం-శని వారం<BR>రూ.5.00 ఆది వారం (2014-పిభ్రవరిలో)

| owners = జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
| owners = జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
| political position = <!-- **See talk page regarding "political position"** -->

| publisher = జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,

| editor = [[వై.యస్.జగన్మోహన రెడ్డి|వై.యస్.జగన్]]

| staff =
| staff =
| circulation =
| circulation =
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]]

| ISSN =
| ISSN =
| website = http://www.sakshi.com
| website = http://www.sakshi.com
}}
}}

'''సాక్షి''' [[తెలుగు పత్రికలు|తెలుగు దిన పత్రిక]] [[మార్చి 24]], [[2008]]న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్.రాజశేఖర్ రెడ్డి]] కుమారుడు [[వై.యస్.జగన్మోహన రెడ్డి|వై.యస్.జగన్]] ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. [[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. [[ఆదివారం]] అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

[[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై. పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}} </ref>

==‌విమర్శలు==
==‌విమర్శలు==
[[ఫైలు:Sakshilogo.jpg |border|thumb|right సాక్షి చిహ్నం]]

ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడ పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది. <ref>{{Cite web|title=సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక|url=http://www.prabhanews.com/headlines/article-164302|publisher=[[ఆంధ్రప్రభ]]|date=2010-11-22|accessdate=2014-03-17}}</ref>.

04:56, 13 జూన్ 2014 నాటి కూర్పు

సాక్షి
రకం ప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
ప్రచురణకర్తజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
సంపాదకులువై.యస్.జగన్
స్థాపించినది2008-03-24
హైదరాబాదు,
కేంద్రంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్
జాలస్థలిhttp://www.sakshi.com

సాక్షి తెలుగు దిన పత్రిక మార్చి 24, 2008న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై. పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు [1]

‌విమర్శలు

right సాక్షి చిహ్నం

ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడ పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది. [2].

మూలాలు

  1. గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 79. {{cite book}}: Cite has empty unknown parameter: |1= (help)
  2. "సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక". ఆంధ్రప్రభ. 2010-11-22. Retrieved 2014-03-17.

బయటి లింకులు