కత్తి కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 47: పంక్తి 47:
|-
|-
| కత్తి కత్తి కాంతారావు
| కత్తి కత్తి కాంతారావు
|[[ రామ జోగయ్య శాస్త్రి]]
|[[రామ జోగయ్య శాస్త్రి]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
|-
|-
| వరెవ వాట్ ఎ ఫిగరు
| దూరం దూరం
|[[ రామ జోగయ్య శాస్త్రి]]
|[[రామ జోగయ్య శాస్త్రి]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[హేమచంద్ర]], [[మాళవిక]]
| [[హేమచంద్ర]], [[మాళవిక]]
|-
|-
| కత్తిలంటోడు
| ఉయ్యాల ఉయ్యాల
|[[ రామ జోగయ్య శాస్త్రి]]
|[[రామ జోగయ్య శాస్త్రి]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[టిప్పు]], [[గోపికా పూర్ణిమ]]
| [[జానకి]], [[రాజ్ సీతారాం ]]
|-
|-
| ఒసినా రౌడి పిల్ల
| ఓకె చేసుకో
|[[వనమాలి]]
|[[ వేటూరి సుందరరామ్మూర్తి]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[రంజిత్]], [[రీటా]]
| [[జానకి]], [[రాజ్ సీతారాం ]]
|-
|-
| తం తం పడతం
| నా గుట్టునే
|[[ రామ జోగయ్య శాస్త్రి]]
|[[రామ జోగయ్య శాస్త్రి]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[గీతా మాధురి]], ఉమనేహ
| [[జానకి]]
|-
|-
| చిలక మహాలక్ష్మి
| నా గుట్టునే
|[[ రామ జోగయ్య శాస్త్రి]]
|[[రామ జోగయ్య శాస్త్రి]]
| [[మల్లికార్జున్]]
| [[మల్లికార్జున్]]
| [[గీతా మాధురి]], ఉమనేహ
| [[జానకి]]
|}
|}



10:04, 15 జూన్ 2014 నాటి కూర్పు

కత్తి కాంతారావు
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
కథ ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం అల్లరి నరేష్, కామ్నా జత్మలనీ, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్
సంభాషణలు వరప్రసాద్ వర్మ
నిర్మాణ సంస్థ బిగ్ బి ప్రొడక్షన్స్
విడుదల తేదీ 10 డిసెంబర్ 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

కత్తి కాంతారావు (నరేష్) ఒక సస్పెండ్ అయిన గన్ మెన్ (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) కొడుకు. అతను ఒక పోలీసు కానిస్టేబుల్, తనకి ఇద్దరు వివాహిత సోదరీలు మరియు వివాహం కోసం సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు సోదరీలు ఉటారు. కాంత రావు అనేక సమస్యలు ఎదుర్కొంటు మరియు చివరకు తన సమస్యలను పరిష్కరిస్తు మరియు రాజా రావు ని గ్రామ సర్పంచ్ గా గెలవడానికి సహాయపడుతాడు.

నటి నటులు

అల్లరి నరేష్
కామ్నా జత్మలనీ
కృష్ణ భగవాన్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
కొండవలస లక్ష్మణరావు
ఆహుతి ప్రసాద్
వేణు మాధవ్

ఇతర వివరాలు

దర్శకుడు : ఇ.వి.వి.సత్యనారాయణ
సంగీత దర్శకుడు : మల్లికార్జున్
నిర్మాణ సంస్థ : బిగ్ బి ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 10 డిసెంబర్ 2010

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
కత్తి కత్తి కాంతారావు రామ జోగయ్య శాస్త్రి మల్లికార్జున్ మల్లికార్జున్
వరెవ వాట్ ఎ ఫిగరు రామ జోగయ్య శాస్త్రి మల్లికార్జున్ హేమచంద్ర, మాళవిక
కత్తిలంటోడు రామ జోగయ్య శాస్త్రి మల్లికార్జున్ టిప్పు, గోపికా పూర్ణిమ
ఒసినా రౌడి పిల్ల వనమాలి మల్లికార్జున్ రంజిత్, రీటా
తం తం పడతం రామ జోగయ్య శాస్త్రి మల్లికార్జున్ గీతా మాధురి, ఉమనేహ
చిలక మహాలక్ష్మి రామ జోగయ్య శాస్త్రి మల్లికార్జున్ గీతా మాధురి, ఉమనేహ

మూలాలు