వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{ఇతరప్రాంతాలు|అదిలాబాదు జిల్లాకు చెందిన మండలము}} |
{{ఇతరప్రాంతాలు|అదిలాబాదు జిల్లాకు చెందిన మండలము}} |
||
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=వాంకిడి||district=అదిలాబాదు |
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=వాంకిడి||district=అదిలాబాదు |
||
| latd |
| latd = 19.518375 |
||
| latm |
| latm = |
||
| lats |
| lats = |
||
| latNS |
| latNS = N |
||
| longd |
| longd = 79.3293 |
||
| longm |
| longm = |
||
| longs |
| longs = |
||
| longEW |
| longEW = E |
||
|mandal_map=Adilabad mandals outline38.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=వాంకిడి|villages=34|area_total=|population_total=29388|population_male=14938|population_female=14450|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=37.17|literacy_male=49.38|literacy_female=24.58|pincode = 504295}} |

'''వాంకిడి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. |
'''వాంకిడి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. |
14:57, 16 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసం అదిలాబాదు జిల్లాకు చెందిన మండలము గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, వాంకిడి మండలం చూడండి.
వాంకిడి |
|
— మండలం — | |
అదిలాబాదు పటంలో వాంకిడి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో వాంకిడి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | వాంకిడి |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 29,388 |
- పురుషులు | 14,938 |
- స్త్రీలు | 14,450 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 37.17% |
- పురుషులు | 49.38% |
- స్త్రీలు | 24.58% |
పిన్‌కోడ్ | 504295 |
వాంకిడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
వ్యవసాయం, పంటలు
వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]
మండల ప్రముఖులు
- కొండా లక్ష్మణ్ బాపూజీ
- తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.[2] స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు.
కోడ్స్
- పిన్ కోడ్: 504295
మండలంలోని గ్రామాలు
- ధాబా
- సావతి
- గోగావ్
- చిచ్పల్లి
- గుంజాడ
- అర్లి
- బంబర
- సొనాపూర్
- మహాగావ్
- జంబుల్ధారి
- లంజన్‌వీర
- వాంకిడి (ఖుర్ద్)
- నీంగావ్
- అకిని
- చావ్పన్గూడ
- నావెగావ్
- ఇంధని
- నార్లపూర్
- వాంకిడి (కలాన్)
- ఖమన
- సరంది
- ఖిర్ది
- చించోళి
- ఘాట్‌జనగావ్
- తేజాపూర్
- జైత్పూర్
- బెందెర
- సామెల
- బోర్దా
- కన్నెరగావ్
- కోమటిగూడ
- ఖేదేగావ్
- వెల్గి
- సర్కేపల్లి