స్థానిక స్వపరిపాలన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
[[ప్రజాస్వామ్యం |ప్రజాస్వామ్య ]]వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం| కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం| రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారత దేశములో మారు మూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన పరిపాల/ అధికారం వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా వున్నది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.

== ప్రయోజనాలు ==
== ప్రయోజనాలు ==
# స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.

# వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.

# పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, భాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.

# అధికార వికేంద్రీకరణకు , స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.

# ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
# ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
పంక్తి 9: పంక్తి 9:

==స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు==
==స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు==
* పట్టణ ప్రాంతాలు : [[పురపాలక సంఘము]], [[నగర పాలక సంస్థ]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]]

* గ్రామీణ ప్రాంతాలు : [[పంచాయతీ రాజ్ ]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]]

== వనరులు==
== వనరులు==
* [[తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష]]- [[గాజుల సత్యన్నారాయణ]], జనవరి 2004, పే 717,

[[వర్గం : సామాజిక శాస్త్రం ]]
[[వర్గం : సామాజిక శాస్త్రం ]]

16:51, 17 జూన్ 2014 నాటి కూర్పు

ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారత దేశములో మారు మూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన పరిపాల/ అధికారం వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా వున్నది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.

ప్రయోజనాలు

  1. స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
  2. వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
  3. పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, భాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
  4. అధికార వికేంద్రీకరణకు , స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
  5. ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.

స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు

వనరులు