ౙ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి IAST లో ఈ ధ్వనికి సంకేతం లేదు.
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
{{తెలుగు వర్ణమాల}}
హల్లులలో [[దంతమూలీయ]] [[స్పర్శోష్మ]] [[నాద]] [[అల్పప్రాణ]] (Unaspirated voiced alveolar affricate) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [d͡z]. సామాన్యంగా ఈ ధ్వనిని "దంత్య-జ" అనిగాని "తేలిక-జ" అనిగాని వ్యవహరించడం కద్దు. ISO 15919 లో దీని సంకేతాలుగా [z] ను [ĵ] ను వాడుతారు. IAST లో ఈ ధ్వనికి సంకేతం లేదు.

==ఉచ్చారణా లక్షణాలు==
==ఉచ్చారణా లక్షణాలు==

20:34, 17 జూన్ 2014 నాటి కూర్పు

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో దంతమూలీయ స్పర్శోష్మ నాద అల్పప్రాణ (Unaspirated voiced alveolar affricate) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [d͡z]. సామాన్యంగా ఈ ధ్వనిని "దంత్య-జ" అనిగాని "తేలిక-జ" అనిగాని వ్యవహరించడం కద్దు. ISO 15919 లో దీని సంకేతాలుగా [z] ను [ĵ] ను వాడుతారు. IAST లో ఈ ధ్వనికి సంకేతం లేదు.

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: దంతమూలీయం (alveolar)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శోష్మ (affricate)- ముందుగా స్పర్శ (stop) ధ్వనిగా పలికుతూ, చివరగా ఊష్మ ధ్వనిగా ఉచ్చరించడం.

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య జ గా కంఠ్యాచ్చుల ముందు దంత్య జ గా పలుకుతాం. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య జ గా పలకడం వినిపిస్తుంది కాబట్టి దంత్య జ ను ప్రత్యేక వర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=ౙ&oldid=1220954" నుండి వెలికితీశారు