హైదరాబాద్ రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 44: పంక్తి 44:
|location = '''Present day''':
[[ఆంధ్ర ప్రదేశ్]]
[[మహారాష్ట్ర]]
[[కర్నాటక]]
|location = '''Present day''':
[[ఆంధ్ర ప్రదేశ్]]
[[మహారాష్ట్ర]]
[[కర్నాటక]]
|common_languages = ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ
|common_languages = ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ
|stat_area1 = 215339
|stat_area1 = 215339
|currency = [[హైదరాబాదీ రూపీ]]
|currency = [[హైదరాబాదీ రూపీ]]
|leader1 = [[Qamar-ud-din Khan, Asaf Jah I|Qamaruddin Khan]] (first)
|leader1 = [[Qamar-ud-din Khan, Asaf Jah I|Qamaruddin Khan]] (first)

08:01, 18 జూన్ 2014 నాటి కూర్పు

State of Hyderabad

• حیدرآباد کی ریاست
• హైదరాబాద్ స్టేట్
• دولت حیدرآباد
• हैद्राबाद स्टेट
• ಹೈದರಾಬಾದ್ ಸ್ಟೇಟ್
1724–1948
Flag of హైదరాబాద్
జండా
Coat of arms of హైదరాబాద్
Coat of arms
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ) మరియు బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853 మరియు 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ.
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ) మరియు బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853 మరియు 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ.
స్థాయిమొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798

బ్రిటిష్ భారతదేశం యొక్క రాజరిక రాజ్యం 1798–1947

గుర్తించబడని రాష్ట్రం 1947–1948
రాజధానిఔరంగాబాద్ (1724-1763)
(ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో)
హైదరాబాద్ (1763-1948)
(ప్రస్తుతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో)
సామాన్య భాషలుఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ
మతం
హిందూమతం మరియు ఇస్లాంమతం
ప్రభుత్వంPrincipality (1724–1948)

Province of the Dominion of India (1948–1950)

State of the Republic of India (1950-1956)
Nizam
• 1720–48
Qamaruddin Khan (first)
• 1911–48
Osman Ali Khan (last)
Prime Minister
• 1724–1730
Iwaz Khan (first)
• 1947–1948

ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956

హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952

బూర్గుల రామకృష్ణారావు 1952–1956
Mir Laiq Ali (last)
చారిత్రిక కాలంMughal Empire (1724-1798)

British India (1798-1947)
Unrecognized state (1947-1948)
Indian Union (1948-1950)
Indian Republic (1950-1956)
Dividing between Andhra Pradesh
Merging Telanagana part of Hyderabad State with Andhra State

Mysore and Bombay States.
• స్థాపన
1724
1946
18 September 1948
• Division
1 November 1956
విస్తీర్ణం
215,339 km2 (83,143 sq mi)
ద్రవ్యంహైదరాబాదీ రూపీ
Preceded by
Succeeded by
Mughal Empire
Indian Empire
Union of India

ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన భారతదేశంలో గాని లేదా పాకిస్తాన్ లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం ఆపరేషన్ పోలో ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.

ఇవి కూడా చూడండి

• ఆపరేషన్ పోలో - హైదరాబాద్ రాష్ట్రాన్ని ను భారతదేశంలో కలుపుకునేందుకు జరిపిన సైనిక చర్య
• హైదరాబాదీ రూపీ - హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రత్యేక కరెన్సీ, ఇది భారతీయ రూపాయికి భిన్నంగా ఉంటుంది