అనుష్క శెట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox actress
{{Infobox actress
| bgcolour =
| bgcolour =
| image = Anushka_Shetty.jpg
| image = Anushka_Shetty.jpg
| imagesize = 210px
| imagesize = 210px
| caption =
| caption =
| name = అనుష్క శెట్టి
| name = అనుష్క శెట్టి
| birthname = స్వీటి శెట్టి
| birthname = స్వీటి శెట్టి
| birthdate = {{birth date and age|1981|11|7}}
| birthdate = {{birth date and age|1981|11|7}}
| location = [[మంగుళూరు]], [[కర్ణాటక]]
| location = [[మంగుళూరు]], [[కర్ణాటక]]
| height = 5'9
| height = 5'9
| occupation = [[నటి]]
| occupation = [[నటి]]
| yearsactive = [[2005]]—ప్రస్తుతం
| yearsactive = [[2005]]—ప్రస్తుతం
| homepage =
| homepage =

'''అనుష్క శెట్టి''' ([[తుళు]]: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. [[బెంగుళూరు]] నగరానికి చెందిన యోగా శిక్షకురాలు [[అనూష్క]] అసలు పేరు '''స్వీటీ శెట్టి'''. [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[నాగార్జున]] నటించిన [[సూపర్]] చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె [[విక్రమార్కుడు]], [[లక్ష్యం]] వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి{{fact}} అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.

పంక్తి 65: పంక్తి 65:
| 2009 || ''[[Vettaikaran (సినిమా)|Vettaikkaran]]'' || సుశీల || [[తమిళ్]] || [[Vijay Award for Favourite Heroine]]
| 2009 || ''[[Vettaikaran (సినిమా)|Vettaikkaran]]'' || సుశీల || [[తమిళ్]] || [[Vijay Award for Favourite Heroine]]

| 2010 || ''[[కేడి (సినిమా)|కేడి ]]'' || || [[తెలుగు]]||
| 2010 || ''[[కేడి (సినిమా)|కేడి ]]'' || || [[తెలుగు]]||
అతిధి పాత్రలో
అతిధి పాత్రలో

పంక్తి 74: పంక్తి 74:
| 2010 || ''[[పంచాక్షరి (సినిమా)|పంచాక్షరి]]'' || పంచాక్షరి ,
హనీ || [[తెలుగు]]||
| 2010 || ''[[పంచాక్షరి (సినిమా)|పంచాక్షరి]]'' || పంచాక్షరి ,
హనీ || [[తెలుగు]]||

| 2010 || ''[[తకిట తకిట (సినిమా)|తకిట తకిట ]]'' || Herself || [[తెలుగు]]|| Special appearance
| 2010 || ''[[తకిట తకిట (సినిమా)|తకిట తకిట ]]'' || Herself || [[తెలుగు]]|| Special appearance

| 2010 || ''[[ఖలేజా (సినిమా)|ఖలేజా]]'' || సుబ్బలక్ష్మి || [[తెలుగు]]||
| 2010 || ''[[ఖలేజా (సినిమా)|ఖలేజా]]'' || సుబ్బలక్ష్మి || [[తెలుగు]]||
పంక్తి 86: పంక్తి 86:
| 2011 || ''[[Deiva Thirumagal (సినిమా)|Deiva Thirumagal]]'' || అనురాధ రాగునతాన్ || [[తమిళ్]] || [[Vijay Award for Favourite Heroine]]
Nominated—[[Vijay Award for Best Actress]]
Nominated—[[Filmfare Award for Best Actress - Tamil]]

| 2012 || ''[[శకుని (సినిమా)|శకుని]]'' || అనుష్క || [[తమిళ్]] ||
| 2012 || ''[[శకుని (సినిమా)|శకుని]]'' || అనుష్క || [[తమిళ్]] ||
అతిధి పాత్రలో
అతిధి పాత్రలో

20:38, 18 జూన్ 2014 నాటి కూర్పు

అనుష్క శెట్టి

జన్మ నామంస్వీటి శెట్టి
జననం (1981-11-07) 1981 నవంబరు 7 (వయసు 42)
మంగుళూరు, కర్ణాటక
క్రియాశీలక సంవత్సరాలు 2005—ప్రస్తుతం

అనుష్క శెట్టి (తుళు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి[ఆధారం చూపాలి] అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.

వ్యక్తిగత జీవితం

మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.

అరుంధతి

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలొని నటీని ఆవిష్కరింఛింది

సినిమా జీవితము

సంవత్సరం సినిమా సినిమాలో పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 సూపర్ సాష తెలుగు తొలి పరిచయం
2005 మహానంది నందిని తెలుగు
2006 విక్రమార్కుడు నీరజా గోస్వామి తెలుగు
2006 అస్త్రం అనుష తెలుగు
2006 రెండు జ్యోతి తమిళం
2006 స్టాలిన్ తెలుగు ప్రత్యేక నృత్యం
2007 లక్ష్యం ఇందు తెలుగు
2007 డాన్ ప్రియ తెలుగు
2008 ఒక్క మగాడు భవాని తెలుగు
2008 స్వాగతం శైలు తెలుగు
2008 బలాదూర్ భానుమతి తెలుగు
2008 శౌర్యం శ్వేతా తెలుగు
2008 చింతకాయల రవి సునీత తెలుగు
2008 King తెలుగు

అతిధి పాత్రలో

2009 అరుంధతి అరుంధతి,
జేజమ్మ
తెలుగు ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటీ బహుమతికి ఎంపిక
Nandi Special Jury Award
2009 Billa మాయ తెలుగు
2009 Vettaikkaran సుశీల తమిళ్ Vijay Award for Favourite Heroine
2010 కేడి తెలుగు

అతిధి పాత్రలో

2010 యముడు ,సింగం కావ్య మహాలింగం తెలుగు, తమిళ్ Nominated— Vijay Award for Favourite Heroine
2010 వేదం సరోజ తెలుగు Filmfare Award for Best Actress - Telugu
2010 పంచాక్షరి పంచాక్షరి ,
హనీ
తెలుగు
2010 తకిట తకిట Herself తెలుగు Special appearance
2010 ఖలేజా సుబ్బలక్ష్మి తెలుగు
2010 నాగవల్లి చంద్రముఖి తెలుగు ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటీ బహుమతికి ఎంపిక
2010 రగడ శిరీష తెలుగు
2011 వనం సరోజ తమిళ్
2011 Deiva Thirumagal అనురాధ రాగునతాన్ తమిళ్ Vijay Award for Favourite Heroine
Nominated—Vijay Award for Best Actress
Nominated—Filmfare Award for Best Actress - Tamil
2012 శకుని అనుష్క తమిళ్

అతిధి పాత్రలో

2012 తాండవం మీనాక్షి తమిళ్
2012 ఢమరుకమ్ మహేశ్వరి తెలుగు
2013 Alex Pandian తమిళ్ Post-production
2013 మిర్చి (2013 సినిమా) తెలుగు
2013 Alex Pandian తమిళ్ Filming
2013 Brindavanomlo Nandakumaradu తెలుగు Filming
2013 సింగం 2 కావ్య దురైసింగం తమిళ్ Filming
2013 Rani Rudrama Devi Rudrama Devi తమిళ్
Telugu
Pre-production

Facebook id

http://www.facebook.com/anu.anushkashetty