ఐనంపూడి (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96: పంక్తి 96:
వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది.
వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది.
దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది.
దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==

==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 817. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 436, మహిళల సంఖ్య 381, గ్రామంలో నివాసగ్రుహాలు 207 ఉన్నాయి.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 817. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 436, మహిళల సంఖ్య 381, గ్రామంలో నివాసగ్రుహాలు 207 ఉన్నాయి.

05:39, 20 జూన్ 2014 నాటి కూర్పు

ఐనంపూడి (పామర్రు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 791
 - పురుషులు 405
 - స్త్రీలు 386
 - గృహాల సంఖ్య 219
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఐనంపూడి కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామము.

ఈ గ్రామం గుడివాడ నుండి పామర్రు మార్గములో అడ్డాడ నుండి ఒక కి.మీ. దూరంలో ఉన్నది. ఈ గ్రామంలో పొలవరపు, బొప్పన, చలసాని, అట్లూరి వారు ఉన్నారు. వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది. దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 817. [1] ఇందులో పురుషుల సంఖ్య 436, మహిళల సంఖ్య 381, గ్రామంలో నివాసగ్రుహాలు 207 ఉన్నాయి.

చరిత్ర

గ్రామనామ వివరణ

ఐనంపూడి అన్న గ్రామనామం అయినం(ఐనం) అన్న పూర్వపదం, పూడి అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. అయినం అన్న పదానికి నది/ఏరు వంపు తిరిగేచోట ప్రవాహానికి అభిముఖంగా ఉన్న ప్రదేశం అని అర్థం. పూడి అన్న పదం వాగులు, వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరద పోటెత్తినా పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని సూచిస్తుంది.[2]

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16
  2. తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక