ఇంఫాల్ తూర్పు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 196: | పంక్తి 196: | ||
==భౌగోళికం== |
==భౌగోళికం== |
||
ఈస్ట్ ఇంఫాల్ జిల్లా కేంద్రంగా పొరొంపత్ పట్టణం ఉంది. |
|||
[[Porompat]] town is the administrative headquarters of the district. |
|||
===వాతావరణం=== |
===వాతావరణం=== |
16:03, 20 జూన్ 2014 నాటి కూర్పు
Imphal East district | |
---|---|
district | |
Country | India |
State | Manipur |
Headquarters | Porompat |
Area | |
• Total | 710 km2 (270 sq mi) |
Population (2011) | |
• Total | 4,52,661 |
• Density | 640/km2 (1,700/sq mi) |
Languages | |
• Official | Meiteilon (Manipuri) |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-MN-EI |
Imphal East district (Pron:/ˈɪmfəl or ɪmˈfɑːl/) is one of the 9 districts of Manipur state in northeastern India. As of 2011 it is the second most populous district in the state, after Imphal West.[1]
చరిత్ర
ఈస్ట్ ఇంఫాల్ 1997 జూన్ 18 ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన పొరొంపత్ జిల్లా ఇంఫాల్ జిల్లా తూర్పు భూభాగంలో ఉంది. ఈ జిల్లా రెండు ప్రత్యేకమైన లోయలలో (సెంట్రల్ లోయ మరియు జిరిబం లోయ ఉపస్థిథితమై ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం దాదాపు 469.44 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. అలాగే జిల్లా ఉష్ణమండల వర్షపాతం కలిగి ఉంది. శీతాకాలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వేసవి కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో రైలు మార్గం లేదు. కనుక రవాణా మొత్తం రహదారి మీద ఆధారపడి ఉంది. జిల్లా ఉపవిభాగమైన జిరిబం సరిహద్దులలో ఉన్న అస్సాం రాష్ట్రానికి చెందిన కచార్ జిల్లాలో ఉన్న రైల్ స్టేషన్ ద్వారా ఈస్ట్ ఇంఫాల్ ప్రజలు రైలుమార్గ సేవలను అందుకుంటున్నారు. ఈ జిల్లా జాతీయ రహదారి 39, జాతీయ రహదారి 53 మరియు జాతీయ రహదారి 150 రహదార్లు ఈ జిల్లాను మిగిలిన దేశంతో అనుసంధానిస్తున్నాయి.
1991 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 3,30,460 |
గ్రామప్రాంత జనసంఖ్య | 2,54,644 (77.06%) |
నగరప్రాంత జనసంఖ్య | 75,816 (22.94%). |
స్త్రీలసంఖ్య | 1,62,335. |
పురుషులసంఖ్య | 1,68,125 |
షెడ్యూల్డ్ జాతిసంఖ్య | 13,153 ( is 3.98% ) |
షెడ్యూల్డ్ తెగలసంఖ్య | 19,191(5.81%) |
ఇది దాదాపు | దేశ జనసంఖ్యకు సమానం |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | వ స్థానంలో ఉంది |
1చ.కి.మీ జనసాంద్రత | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
స్త్రీ పురుష నిష్పత్తి | |
జాతియ సరాసరి (928) కంటే | |
అక్షరాశ్యత శాతం | 68.05% |
జాతియ సరాసరి (72%) కంటే |
వ్యవసాయం
Agriculture is the main occupation of the people in the district. In the district there are 27,000 and 4,100 hectares of land for H.Y.V. (high yield variety) and improved local paddy field respectively. There are land of 450 hectares for maize, 60 hectares for wheat and 350 hectares for potato in the district. The main food crops are paddy, potato and vegetables. Among the cash crops are sugar cane, maize, pulse, oil seed and other vegetables etc. The total number of workers engaged in agriculture in the district was 42,473 as per 1991 census of which 28,661 were male and 13,812 were female. Spices like chilli, onion, ginger, turmeric and coriander of very good quality are grown in the district.
- AREA & PRODUCTION OF IMPORTANT CROPS: (during 1998 -99 in Imphal East District)
Sl.No. Name of Crops Area in Hect. Production in MT A KHARIF CROPS 1 Paddy (HYV) 27.00 80.14 2 Local paddy 4.10 5.44 3 Maize 0.45 0.80 4 Sugar cane 0.29 17.84 5 Kharif Pulse 0.22 0.26 B RABI CROPS 1 Wheat 0.06 0.08 2 Pea & other pulses 1.53 1.09 3 Potato 0.35 1.52 4 Muster & other Oilseeds crops 0.60 1.22
తోటకళ
తోటకల ఉత్పత్తులు ఈ జిల్లాకు ఖ్యాతి తీసుకువచ్చాయి. అనాస, అరటి, నిమ్మ మరియు బొప్పాయి మొదలైన పండ్లు జిల్లాలో బాగాపండినచబడుతున్నాయి. న్గరియాన్ కొండలలో అనాస పండ్లు విస్తారంగా పండినబడుతున్నాయి. తోటకళ పంటలను పండించడానికి జిల్లాలో అనుకూల అవకాశాలు ఉన్నాయి. మట్టి మరియు వాతావరణం విస్తారంగా తోటకు అవసరమైన మొక్కలను పెంచడానికి అనుకూలంగా ఉంది.
- 1998-99లో జిల్లాలో అధికంగా హార్టికల్చర్ ఉత్పత్తులు లభిస్తున్న ప్రాంతాలు.
- అనాస 650 3,700
- అరటి 50 392
- నిమ్మ 56 224
- ప్లం , Pear & Peach 30 180
- బొప్పాయి 230 1,150
- మామిడి 12 60
- జామ 30 138
- ఇతరాలు 250 397
- మొత్తం - 1,358 6,646
జంతుజాలం
In the district, there is a dairy farm and a veterinary training center. There are also 5 veterinary Hospitals and 19 Veterinary Dispensaries in the district along with 3 nos. of Aids centers. The following is the population of livestock as per survey report of 1997 census.
Sl. No. Category Total Population A LIVESTOCK 1 Cattle 85,964 2 Buffaloes 2,310 3 Sheep 461 4 Goats 2,189 5 Horses & Ponies 542 6 Pigs 10,563 7 Dogs 15,940 8 Rabbits 799
B POULTRY 1 Cock 30,719 2 Hen 2,37,704 3 Chicken (below three months) 1,60,018 4 Drakes 21,029 5 Ducks 35,832 6 Ducklings ( below six months ) 21,512 7 Other fowls 5,784
అరణ్యం
The following is the information of forest products available in the district
OUTTURN VALUES OF MINOR FOREST PRODUCES OF CENTRAL FOREST DIVISION (IMPHAL EAST & IMPHAL WEST) FOR THE YEAR 1999-2000.
Sl.No. Items Units Quantity Value (in Rs.) 1 Firewood M.T. 16.8 43.560 2 Bamboo nil nil nil 3 Charcoal Qtl. 1 80 4 Earth C.M. 1,060 16,620 5 Stone C.M. 31,610 4,77,340 6 Sand C.M. 23,542 3,29,685
పర్యాటకం
There are two tourist home in the district, one is at Kaina and another at Jiribam. In the district, the natural beauty of Poirou Pat rounded with the small hillock is beyond description. Shree-Shree Govindajee Temple, a beautiful golden temple located in the palace compound is still shining here. The two war Cemeteries that maintained by British war grave commission might be attractive to the tourists. In addition to this there is a temple at Kaina a holy place of the Hindu. Besides, Hanuman Temple at Mahabali is a pre-historical place in the State. Manipur is famous for its scenic beauty, enchanting landscape, salubrious climate and rich cultural heritage which has a great potential for development of tourism.
భౌగోళికం
ఈస్ట్ ఇంఫాల్ జిల్లా కేంద్రంగా పొరొంపత్ పట్టణం ఉంది.
వాతావరణం
Imphal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
గణాంకాలు
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 452,661,[1] |
ఇది దాదాపు | మాల్టా దేశ జనసంఖ్యకు సమానం. [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 531 వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 638 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 14.63%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1011:1000 ,[1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాశ్యత శాతం | 82.81%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు
వెలుపలి లింకులు
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- Districts of Manipur
- Imphal East district
- 1997 establishments in India
- Commons category link from Wikidata