రాణి కీ వావ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: thumb|upright|Rani Ki Vav, view from the top గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉ...
(తేడా లేదు)

04:16, 23 జూన్ 2014 నాటి కూర్పు

Rani Ki Vav, view from the top

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు.