చిలుకూరి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1872 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1939 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 31: పంక్తి 31:
[[వర్గం:చరిత్రకారులు]]
[[వర్గం:చరిత్రకారులు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1939 మరణాలు]]

05:11, 23 జూన్ 2014 నాటి కూర్పు

చిలుకురి వీరభద్రరావు(1872-1939)

చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి,ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.[1] దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. [2] ఆయన 1939 లో మరణించాడు. [3]

రచనలు

  • రాజమహేంద్రపుర చరిత్రము
  • ఆంధ్రుల చరిత్రము
  • జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము
  • తిక్కన సోమయాజి
  • తిమ్మరుసు మంత్రి
  • శ్రీనాథ కవి
  • శివాజీ చరిత్ర
  • కర్ణ సామ్రాజ్యము
  • నవరసిక మనోల్లాసిని
  • స్వయం సహాయము
  • వరలక్ష్మీ విలాసము
  • హిందూ సంసారము
  • హిందూ గృహము
  • హస్య తరంగిణి
  • సుమిత్ర
  • ఆళియరామరాయలు
  • నాయకురాలి దర్పము

ఇవీ చూడండి

వనరులు