నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 96: | పంక్తి 96: | ||
* ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1] |

* 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
* 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
||
==గ్రామ చరిత్ర == |
|||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
|||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
|||
== గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
|||
==గ్రామములో మౌలిక వసతులు== |
|||
==గ్రామములో రాజకీయాలు== |
|||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
|||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
|||
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
|||
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)== |
|||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
12:42, 28 జూన్ 2014 నాటి కూర్పు
నల్లూరు (రేపల్లె) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,862 |
- పురుషులు | 925 |
- స్త్రీలు | 937 |
- గృహాల సంఖ్య | 596 |
పిన్ కోడ్ | 522 265 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
నల్లూరు, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.
- ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు వరి, మినుములు, మొక్కజొన్న. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
- ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]
- 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
గ్రామములో రాజకీయాలు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.[1] ఇందులో పురుషుల సంఖ్య 970,మహిళల సంఖ్య 945,గ్రామంలో నివాసగ్రుహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.
సమీప గ్రామాలు
- ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ,నల్లూరిపాలెం,ఉప్పూడి,రేపల్లె,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ.