మాదవరం పోడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102: పంక్తి 102:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ గంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జులై-29 నాడు, మొదటి శ్రావణ మంగళవారం సందర్భంగా, భక్తులు అమ్మవారికి పొంగళ్ళుపెట్టి పూజలు చేసినారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేసినారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించుచున్నారు. [2]

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
మాధవరంపోడు గ్రామములో నివసిస్తున్న శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి,కృష్ణవేణి దంపతులది ఒక సన్నకారురైతు కుటుంబం. వీరి కుమారుడు యతీశ్వరరెడ్డి 10వ తరగతి, మరియూ కుమార్తె ఐశ్వర్య, 8వ తరగతి, చదువుచున్నారు. ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ, ప్రోత్సాహం కరువైనాగానీ, చదువులోనేగాక, రోప్ స్కిప్పింగ్ (తాడాట)లో గూడా రాణించుచున్నారు. మండలం నుండి జాతీయస్థాయి వరకూ, ఈ ఆటలో పతకాలు సాధించుచున్నారు. తాడాటలోని 24 రకాలలో, అన్నీ ఆడగల సమర్ధులు. 2012లో మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఐశ్వర్యకు మూడవ స్థానం వచ్చింది. దీనితోపాటు కడప, భీమవరం, తుని మొదలగు ప్రాంతాలలో జరిగిన పోటీలలో వీరు 6 బంగారు, 2 వెండి, 6 కాంస్య పతకాలూ గెల్చుకున్నారు. [1]

==చిత్రమాలిక==
==చిత్రమాలిక==

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు కడప; 19,ఫిబ్రవరి-2014, 4వ పేజీ.
[2] ఈనాడు కడప; 2014, జులై-30; 5వ పేజీ.


* మాధవరంపోడు గ్రామములో నివసిస్తున్న శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి,కృష్ణవేణి దంపతులది ఒక సన్నకారురైతు కుటుంబం. వీరి కుమారుడు యతీశ్వరరెడ్డి 10వ తరగతి, మరియూ కుమార్తె ఐశ్వర్య, 8వ తరగతి, చదువుచున్నారు. ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ, ప్రోత్సాహం కరువైనాగానీ, చదువులోనేగాక, రోప్ స్కిప్పింగ్ (తాడాట)లో గూడా రాణించుచున్నారు. మండలం నుండి జాతీయస్థాయి వరకూ, ఈ ఆటలో పతకాలు సాధించుచున్నారు. తాడాటలోని 24 రకాలలో, అన్నీ ఆడగల సమర్ధులు. 2012లో మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఐశ్వర్యకు మూడవ స్థానం వచ్చింది. దీనితోపాటు కడప, భీమవరం, తుని మొదలగు ప్రాంతాలలో జరిగిన పోటీలలో వీరు 6 బంగారు, 2 వెండి, 6 కాంస్య పతకాలూ గెల్చుకున్నారు. [1]











[1] ఈనాడు కడప; 19,ఫిబ్రవరి-2014, 4వ పేజీ.


{{కోడూరు మండలంలోని గ్రామాలు}}
{{కోడూరు మండలంలోని గ్రామాలు}}

09:43, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

మాదవరం పోడు, వైఎస్ఆర్ జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామము.

మాదవరం పోడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం రైల్వే కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

శ్రీ గంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జులై-29 నాడు, మొదటి శ్రావణ మంగళవారం సందర్భంగా, భక్తులు అమ్మవారికి పొంగళ్ళుపెట్టి పూజలు చేసినారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేసినారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించుచున్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

మాధవరంపోడు గ్రామములో నివసిస్తున్న శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి,కృష్ణవేణి దంపతులది ఒక సన్నకారురైతు కుటుంబం. వీరి కుమారుడు యతీశ్వరరెడ్డి 10వ తరగతి, మరియూ కుమార్తె ఐశ్వర్య, 8వ తరగతి, చదువుచున్నారు. ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ, ప్రోత్సాహం కరువైనాగానీ, చదువులోనేగాక, రోప్ స్కిప్పింగ్ (తాడాట)లో గూడా రాణించుచున్నారు. మండలం నుండి జాతీయస్థాయి వరకూ, ఈ ఆటలో పతకాలు సాధించుచున్నారు. తాడాటలోని 24 రకాలలో, అన్నీ ఆడగల సమర్ధులు. 2012లో మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఐశ్వర్యకు మూడవ స్థానం వచ్చింది. దీనితోపాటు కడప, భీమవరం, తుని మొదలగు ప్రాంతాలలో జరిగిన పోటీలలో వీరు 6 బంగారు, 2 వెండి, 6 కాంస్య పతకాలూ గెల్చుకున్నారు. [1]

చిత్రమాలిక

మూలాలు

[1] ఈనాడు కడప; 19,ఫిబ్రవరి-2014, 4వ పేజీ. [2] ఈనాడు కడప; 2014, జులై-30; 5వ పేజీ.