Coordinates: 14°27′36″N 78°47′03″E / 14.459948°N 78.784218°E / 14.459948; 78.784218

చింతకొమ్మదిన్నె (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 62: పంక్తి 62:
*[[విశ్వనాథపురం (చింతకొమ్మదిన్నె)|విశ్వనాథపురం]]
*[[విశ్వనాథపురం (చింతకొమ్మదిన్నె)|విశ్వనాథపురం]]
*[[నరసరామయ్యపల్లె]]
*[[నరసరామయ్యపల్లె]]
*[[బుసిరెడ్డిపల్లె]]





10:34, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

అయోమయ నివృత్తి కొరకు చూడండి - చింతకొమ్మదిన్నె (అయోమయ నివృత్తి).


చింతకొమ్మదిన్నె
—  మండలం  —
వైఎస్ఆర్ పటంలో చింతకొమ్మదిన్నె మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో చింతకొమ్మదిన్నె మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో చింతకొమ్మదిన్నె మండలం స్థానం
చింతకొమ్మదిన్నె is located in Andhra Pradesh
చింతకొమ్మదిన్నె
చింతకొమ్మదిన్నె
ఆంధ్రప్రదేశ్ పటంలో చింతకొమ్మదిన్నె స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°27′36″N 78°47′03″E / 14.459948°N 78.784218°E / 14.459948; 78.784218
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం చింతకొమ్మదిన్నె
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,515
 - పురుషులు 23,774
 - స్త్రీలు 22,741
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.04%
 - పురుషులు 75.71%
 - స్త్రీలు 49.89%
పిన్‌కోడ్ {{{pincode}}}

చింతకొమ్మదిన్నె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండలమును కేంద్రము. పిన్ కోడ్ నం. 516 003., ఎస్.టి.డి.కోడ్ = 08562.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

చిత్రమాలిక

మూలాలు

గ్రామంలోని దేవాలయాలు

ఈ గ్రామములో ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో జరుగు గంగ జాతర ప్రసిద్ధమైనది. ఈ జాతరకు గ్రామీణ ప్రాంతాల నుండియేగాక, కడప నగరం నుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి, గంగమ్మతల్లికి ఘనంగా పూజలు నిర్వహించెదరు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎడ్లబండ్లకు, వాహనాలకు వేపమండలు కట్టుకొనివచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, బోనాలు సమర్పించెదరు. ఆలయ ఆవరణలోని వినాయక, వీరభద్రస్వామి, పార్వతీదేవి, వైద్యనాధీశ్వరుడు, ఆంజనేయస్వామి, అక్కయ్య దేవతలకు గూడా భక్తులు పూజలు చేయుదురు. [1]

గ్రామాలు


[1] ఈనాడు కడప; 2014,మార్చ్-24,15వ పేజీ.