Coordinates: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654

సంతమాగులూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 142: పంక్తి 142:
* [[కొప్పరపాలెం]]
* [[కొప్పరపాలెం]]
* [[వీర వట్నం]]
* [[వీర వట్నం]]
* [[రామిరెడ్డిపాలెం]]

== చిత్రమాలిక ==
== చిత్రమాలిక ==
<gallery>
<gallery>

12:36, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

సంతమాగులూరు
—  మండలం  —
ప్రకాశం పటంలో సంతమాగులూరు మండలం స్థానం
ప్రకాశం పటంలో సంతమాగులూరు మండలం స్థానం
ప్రకాశం పటంలో సంతమాగులూరు మండలం స్థానం
సంతమాగులూరు is located in Andhra Pradesh
సంతమాగులూరు
సంతమాగులూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో సంతమాగులూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం సంతమాగులూరు
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,608
 - పురుషులు 27,180
 - స్త్రీలు 26,428
అక్షరాస్యత (2001)
 - మొత్తం 48.87%
 - పురుషులు 60.28%
 - స్త్రీలు 37.10%
పిన్‌కోడ్ 523302
సంతమాగులూరు
—  రెవిన్యూ గ్రామం  —
సంతమాగులూరు is located in Andhra Pradesh
సంతమాగులూరు
సంతమాగులూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతమాగులూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గడ్డం వెంకటరెడ్డి
జనాభా (2001)
 - మొత్తం 9,687
 - పురుషులు 4,077
 - స్త్రీలు 3,839
 - గృహాల సంఖ్య 1,943
పిన్ కోడ్ 523 302
ఎస్.టి.డి కోడ్ 08404

సంతమాగులూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియూ గ్రామము. పిన్ కోడ్ నం. 523 302., యస్.టీ.డీ.కోడ్ 08404.

గ్రామ పంచాయతీ

  1. 15 ఏళ్ళపాటు పగ, ప్రతీకారం అక్కడ రాజ్యమేలినవి. 1991 నుండి 2005 వరకూ వర్గ పోరు రావణాకాష్టంగా రగిలిన ఈగ్రామం, తరువాత మార్పు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. 2006 పంచాయతీ ఎన్నికలలో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటినుండి గ్రామంలో సుమారు 4కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగినవి. [1]
  2. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గడ్డం వెంకటరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తరువాత డిసెంబరు 12, 2013 నాడు, సంతమాగులూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. [2]

పేరువెనుక చరిత్ర

గణాంకాలు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,916.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,077, మహిళల సంఖ్య 3,839, గ్రామంలో నివాస గ్రుహాలు 1,943 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,691 హెక్టారులు.

సమీప గ్రామాలు

పత్తెపురం 4 కి.మీ, మిన్నెకల్లు 4 కి.మీ, కామేపల్లి 6 కి.మీ, తంగెడుమల్లి 6 కి.మీ, కొప్పరం 6 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన రొంపిచెర్ల మండలం, పశ్చిమాన సావల్యపురం మండలం, ఉత్తరాన నరసారావుపేట మండలం, దక్షణాన బల్లికురవ మండలం.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

ఆసుపత్రులు

సంతమాగులూరు గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, 2014.మార్చ్-18, ఉదయం 11-00 గంటలకు స్వర్ణోత్సవం జరుపుకున్నది. [3]

మండలంలోని గ్రామాలు

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు, ప్రకాశం, జులై-20, 2013. 8వ పేజీ. [2] ఈనాడు, ప్రకాశం/అద్దంకి, డిసెంబరు-13,2013. 2వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,మార్చ్-19;2వ పేజీ.

````