నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101: పంక్తి 101:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 118: పంక్తి 120:
==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>
[4] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ.



{{పామర్రు మండలంలోని గ్రామాలు}}
{{పామర్రు మండలంలోని గ్రామాలు}}

16:27, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

నిమ్మకూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,818
 - పురుషులు 937
 - స్త్రీలు 881
 - గృహాల సంఖ్య 391
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నిమ్మకూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.

జనాభా

ఈ గ్రామ ప్రస్తుత జనాభా = 1818. ఓటర్లు = 865.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెలుగొందిన నందమూరి తారక రామారావు ఇక్కడి వారే.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1800. [1] ఇందులో పురుషుల సంఖ్య 949, మహిళల సంఖ్య 851, గ్రామంలో నివాసగ్రుహాలు 381 ఉన్నాయి.

విశేషాలు

ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నవి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్ధులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉన్నది. ఈ గ్రామ పిన్ కోడ్ నం. 521 158., టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.

గ్రామ ప్రముఖులు

  • ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉన్నది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది. [2]
  • మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రి, బస్ షెల్టర్ ఏర్పాటయ్యాయి. గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి. [3]

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16
  2. ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.
  3. ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ

[4] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ.