అడ్డాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 147: పంక్తి 147:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
[1] ఈనాడు వసుంధర పేజీ;2014;ఏప్రిల్-12.
[1] ఈనాడు వసుంధర పేజీ;2014;ఏప్రిల్-12. [2] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ.


[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]]

16:39, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

అడ్డాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,040
 - పురుషులు 529
 - స్త్రీలు 511
 - గృహాల సంఖ్య 308
పిన్ కోడ్ 521390
ఎస్.టి.డి కోడ్ 08674

అడ్డాడ, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 390., ఎస్.ట్.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బలుసు హరికిరణ్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

అడ్డాడ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన శ్రీమతి జాలారి సుభాషిణి, డిగ్రీ తరువాత, ఫార్మసీ కోర్సు చదివి, కొంత అనుభవం సంపాదించిన తరువాత, బెంగళూరు సమీపంలోని "బిడగి" పారిశ్రామికవాడలో, "శ్రీ గణేశ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్" అను ఒక హెర్బల్ ఫార్మా సంస్థను స్థాపించి, పెద్ద మొత్తంలో ఔషధాలను తయారుచేసి, Himaalaya Herbal Products, Ravisankar Art of Living, Sami, తదితర ప్రసిద్ధిచెందిన కంపెనీలకు సరఫరా చేస్థున్నారు. సంవత్సరానికి సుమారు ఆరు కోట్ల టర్నోవరుతో నడుస్తున్న ఈ సంస్థకు, 2013 లో, కర్నాటక ప్రభుత్వం వారు, ఉత్తమ మధ్య తరహా పరిశ్రమగా ఎంపికచేసి పురస్కారం ప్రదానం చేశారు. [1]





















బయటి లింకులు

[1] ఈనాడు వసుంధర పేజీ;2014;ఏప్రిల్-12. [2] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=అడ్డాడ&oldid=1273015" నుండి వెలికితీశారు