వేములనర్వ (వత్సవాయి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104: పంక్తి 104:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామములోని విశేషాలు==
==గ్రామములోని విశేషాలు==
వేములనర్వ గ్రామానికి చెందిన శ్రీ చావా సంపత్ కు జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీలలో, మరియొకసారి పురస్కారాలు వరించినవి. విజయవాడలో జరిగిన జాతీయ జాతీయ ఉత్తమ ఫొటోల గుర్తింపు ఫొటోలలో ఆయన తీసిన పలు చిత్రాలకు ప్రశంసలతోపాటు, తెలుపు, నలుపు విభాగంలో ప్రథమ ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. ఫొటో ట్రావెల్ విభాగంలో తృతీయస్థానం పొందినారు. 2014, ఆగష్టు-19న, జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం నాడు, పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించెదరు. ఈ పోటీలు కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే నిర్వహించినారు. 200 మంది తీసిన 4,000 ఫొటోలు వచ్చినవి. గతంలో శ్రీ సంపత్ తీసిన పలు చిత్రాలు, అంతర్జాతీయస్థాయి పోటీలలో విజయం సాధించినవి. [1]
వేములనర్వ గ్రామానికి చెందిన శ్రీ చావా సంపత్ కు జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీలలో, మరియొకసారి పురస్కారాలు వరించినవి. విజయవాడలో జరిగిన జాతీయ జాతీయ ఉత్తమ ఫొటోల గుర్తింపు ఫొటోలలో ఆయన తీసిన పలు చిత్రాలకు ప్రశంసలతోపాటు, తెలుపు, నలుపు విభాగంలో ప్రథమ ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. ఫొటో ట్రావెల్ విభాగంలో తృతీయస్థానం పొందినారు. 2014, ఆగష్టు-19న, జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం నాడు, పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించెదరు. ఈ పోటీలు కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే నిర్వహించినారు. 200 మంది తీసిన 4,000 ఫొటోలు వచ్చినవి. గతంలో శ్రీ సంపత్ తీసిన పలు చిత్రాలు, అంతర్జాతీయస్థాయి పోటీలలో విజయం సాధించినవి. [ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 11వపేజీ]

{{వత్సవాయి మండలంలోని గ్రామాలు}}
{{వత్సవాయి మండలంలోని గ్రామాలు}}

17:30, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

వెములనర్వ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం వత్సవాయి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,506
 - పురుషులు 736
 - స్త్రీలు 770
 - గృహాల సంఖ్య 455
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వేములనర్వ, కృష్ణా జిల్లా, వత్సవాయి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.521 402., ఎస్.టి,డి.కోడ్ = 08654.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామములోని విశేషాలు