పేడూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 133: పంక్తి 133:


==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-9; 2వపేజీ.
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-12; 1వపేజీ.





09:28, 14 ఆగస్టు 2014 నాటి కూర్పు

పేడూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పేడూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం 524 311., ఎస్.టి.డి.కోడ్ నం. 0861.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం 100 సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్నది. అటువైపు వెళ్ళాలంటేనే స్థానికులు భయపడేవారు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన ఆడిటరు శ్రీ సోలా అచ్యుత్, ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. భక్తులు, గ్రామస్థుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించినారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీవరకు, ప్రతిష్ఠామహోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించెదరు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

చిత్రమాలిక

గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3845
  • పురుషులు 1982
  • మహిళలు 1863
  • నివాసగ్రుహాలు 1008
  • విస్తీర్ణం 987 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • మంగలదొరవు 2 కి.మీ
  • చిన్నచెరుకూరు 4 కి.మీ
  • గుడిపల్లిపాడు 4 కి.మీ
  • పెద్దచెరుకూరు 4 కి.మీ
  • సౌత్ అములూరు 4 కి.మీ

సమీప మండలాలు

  • ఉత్తరాన ఇందుకూరుపేట మండలం
  • పశ్చిమాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మండలం
  • పశ్చిమాన నెల్లూరు రూరల్ మండలం
  • పశ్చిమాన కోవూరు మండలం

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-12; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పేడూరు&oldid=1280995" నుండి వెలికితీశారు