శుక్రుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి fixing dead links
పంక్తి 110: పంక్తి 110:
* [http://www2.jpl.nasa.gov/magellan/ Magellan mission home page]
* [http://www2.jpl.nasa.gov/magellan/ Magellan mission home page]
* [http://heasarc.gsfc.nasa.gov/docs/heasarc/missions/pvo.html Pioneer Venus information from NASA]
* [http://heasarc.gsfc.nasa.gov/docs/heasarc/missions/pvo.html Pioneer Venus information from NASA]
* [http://sunearth.gsfc.nasa.gov/eclipse/transit/venus0412.html Detailed information about transits of Venus]
* [https://archive.is/20120523224458/sunearth.gsfc.nasa.gov/eclipse/transit/venus0412.html Detailed information about transits of Venus]
* [http://www.geody.com/?world=venus Geody Venus], a search engine for surface features
* [http://www.geody.com/?world=venus Geody Venus], a search engine for surface features
* [http://www.worldwindcentral.com/wiki/Venus Maps of Venus in NASA World Wind]
* [http://www.worldwindcentral.com/wiki/Venus Maps of Venus in NASA World Wind]

10:15, 16 ఆగస్టు 2014 నాటి కూర్పు

శుక్రుడు శుక్రుడి ఖగోళ చిహ్నం
Venus
శుక్రుడు తన అసలైన రంగులో
కక్ష్యా లక్షణాలు
Epoch J2000
అపహేళి: 108,942,109 km
0.72823128 AU
పరిహేళి: 107,476,259 km
0.71843270 AU
Semi-major axis: 108,208,930 km
0.723332 AU
అసమకేంద్రత (Eccentricity): 0.0068
కక్ష్యా వ్యవధి: 224.70069 day
0.6151970 yr
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 583.92 days
సగటు కక్ష్యా వేగం: 35.02 km/s
వాలు: 3.39471°
3.86° to Sun's equator
Longitude of ascending node: 76.67069°
Argument of perihelion: 54.85229°
దీని ఉపగ్రహాలు: లేవు
భౌతిక లక్షణాలు
సగటు వ్యాసార్థం: 6051.8 ± 1.0 km[1]
0.9499 Earths
ఉపరితల వైశాల్యం: 4.60×108 km²
0.902 Earths
ఘనపరిమాణం: 9.38×1011 km³
0.857 Earths
ద్రవ్యరాశి: 4.8685×1024 kg
0.815 Earths
సగటు సాంద్రత: 5.204 g/cm³
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 8.87 m/s2
0.904 g
పలాయన వేగం: 10.46 km/s
సైడిరియల్ రోజు: 243.0185 day
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 6.52 km/h
అక్షాంశ వాలు: 177.36°
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 18 h 11 min 2 s
272.76°[2]
డిక్లనేషన్: 67.16°
అల్బిడో: 0.65
ఉపరితల ఉష్ణోగ్రత:
   Kelvin
   Celsius
కనిష్ఠసగటుగరిష్ఠ
735 K[3][4]
461.85 °C
Apparent magnitude: up to -4.6[5]
Angular size: 9.7" — 66.0"[5]
విశేషాలు: Venusian or (rarely) Cytherean, Venerean
వాతావరణం
ఉపరితల పీడనం: 9.3 MPa
సమ్మేళనం: ~96.5% Carbon dioxide
~3.5% Nitrogen
.015% Sulfur dioxide
.007% Argon
.002% Water vapor
.0017% Carbon monoxide
.0012% Helium
.0007% Neon
trace Carbonyl sulfide
trace Hydrogen chloride
trace Hydrogen fluoride

శుక్రుడు సౌరమండలము లోని ఒక ఈవలి గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే ప్రకృతిసిద్ధమైన వస్తువు. దీనికి ఉదయతార అని సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు.

శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.

శుక్ర గ్రహం గురించి ఇతర సమాచారము

  1. నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
  2. ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
  3. సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
  4. గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
  5. భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
  6. పరిబ్రమణ కాలము 225 రోజులు.
  7. దీనికి ఉప గ్రహాలు లేవు.
  8. ఇది atyantha vedi kaligina graham

ఇవీ చూడండి

మూలాలు

  1. Seidelmann, P. Kenneth (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements: 2006". Celestial Mechanics and Dynamical Astronomy. 90: 155–180. doi:10.1007/s10569-007-9072-y. Retrieved 2007-08-28. {{cite journal}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  2. "Report on the IAU/IAG Working Group on cartographic coordinates and rotational elements of the planets and satellites". International Astronomical Union. 2000. Retrieved 2007-04-12.
  3. "Venus: Facts & Figures" (html). NASA. Retrieved 2007-04-12. {{cite web}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  4. "Space Topics: Compare the Planets: Mercury, Venus, Earth, The Moon, and Mars". Planetary Society. Retrieved 2007-04-12. {{cite web}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  5. 5.0 5.1 Williams, Dr. David R. (April 15, 2005). "Venus Fact Sheet". NASA. Retrieved 2007-10-12.

బయటి లింకులు


మ్యాపుల వనరులు

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=శుక్రుడు&oldid=1281848" నుండి వెలికితీశారు