Coordinates: 15°38′28″N 80°07′02″E / 15.641177°N 80.117327°E / 15.641177; 80.117327

ఓబనపాలెం ( నాగులుప్పలపాడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92: పంక్తి 92:
}}
}}
'''ఓబనపాలెము''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 183. ఎస్.టి.డి కోడ్:08593.
'''ఓబనపాలెము''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 183. ఎస్.టి.డి కోడ్:08593.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==


మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది. [[బస్సు]] వసతి జిల్లా కేంద్రం [[ఒంగోలు]] నుండి మాత్రమే కలదు. ఊరి నందు [[చెఱువు]] చూడ ముచ్చట గొలుపును. గ్రామ జనాభాలో ఎక్కువ మంది [[కమ్మ]] కులము వారు.
మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది. [[బస్సు]] వసతి జిల్లా కేంద్రం [[ఒంగోలు]] నుండి మాత్రమే కలదు. ఊరి నందు [[చెఱువు]] చూడ ముచ్చట గొలుపును. గ్రామ జనాభాలో ఎక్కువ మంది [[కమ్మ]] కులము వారు.

02:01, 17 ఆగస్టు 2014 నాటి కూర్పు

ఓబనపాలెము
—  రెవిన్యూ గ్రామం  —
ఓబనపాలెము is located in Andhra Pradesh
ఓబనపాలెము
ఓబనపాలెము
అక్షాంశ రేఖాంశాలు: 15°38′28″N 80°07′02″E / 15.641177°N 80.117327°E / 15.641177; 80.117327
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం నాగులుప్పలపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ వక్కంటి శ్రీనివాసరావు
పిన్ కోడ్ 523183
ఎస్.టి.డి కోడ్ 08593

ఓబనపాలెము, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 183. ఎస్.టి.డి కోడ్:08593.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

చిత్రమాలిక

మూలాలు

మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది. బస్సు వసతి జిల్లా కేంద్రం ఒంగోలు నుండి మాత్రమే కలదు. ఊరి నందు చెఱువు చూడ ముచ్చట గొలుపును. గ్రామ జనాభాలో ఎక్కువ మంది కమ్మ కులము వారు.

గ్రామములోని దేవాలయాలు

గ్రామములో మూడు దేవాలయములు కలవు. రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము మరియు శివాలయము కలవు.

gramam lo ekkuva mandi B TECH, MCA,chesi unnata udyogalu chestunnaru. gramam lo telugu desam congress party lu madya rajakeeyam nadustundi. manam bagaleka poyina paravaledu gani pakka vaadu bagu padakudadu ane type manushulu ekkuva. eeee villiage ki vellalante roadlu chettaga untayi.ayna pattinchukune vaadu ledu.evadi gola vadidi.

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వక్కంటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామములోని విశేషాలు

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో, ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులకు అందజేసే అత్యుత్తమ పురస్కారం అయిన, "జగజ్జీవనరాం అభినవ కిసాన్ పురస్కారం" నకు, ఓబనపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కట్టా రామకృష్ణ ఎంపికైనారు. 2014, జులై-29న భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ముఖ్య అథిధిగా పాల్గొన్న సభలో, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ మరియూ వ్యవసాయోత్పత్తుల శాఖా మంత్రి శ్రీ బాలు నాయక్ బల్వాన్ చేతులమీదుగా, ఈయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు వీరు 50 వేల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని గూడా అందుకున్నారు.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

మూలాలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం, 2014, జులై-30; 7వపేజీ.