జయసుధ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 135: పంక్తి 135:
*[[బొమ్మరిల్లు]]
*[[బొమ్మరిల్లు]]
* [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]]
* [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]]
*[[ఏవడు]]


==బయటి లింకులు==
==బయటి లింకులు==

10:01, 18 ఆగస్టు 2014 నాటి కూర్పు

జయసుధ
జయసుధ ముఖచిత్రం
జననంసుజాత
డిసెంబర్ 17, 1959
మద్రాసు
ఇతర పేర్లుజయసుధ
ప్రసిద్ధితెలుగు సినిమా నటి.
పదవి పేరుసికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ
పదవీ కాలం2009 నుండి
రాజకీయ పార్టీకాంగ్రెస్
భార్య / భర్తనితిన్ కపూర్
పిల్లలుఇద్దరు కొడుకులు

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాస్ లో జన్మించారు. పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.

జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు దాయాది అయిన నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.

2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ గా గెలిచారు.

అవార్డులు

ఫిల్మ్ ఫేర్ (దక్షిణ భారత)
నంది పురస్కారాలు
ఇతర అవార్డులు
  • కళాసాగర్ - ఉత్తమ నటి – [మేఘసందేశం]] (1982)
  • భారత సినిమా గౌరవ పురస్కారం -(2007)
  • ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర సంఘం – జీవన సాఫల్య పురస్కారం (2008)
  • అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం (2008)

మూలాలు

జయసుధ నటించిన తెలుగు చిత్రాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జయసుధ&oldid=1282752" నుండి వెలికితీశారు