వాడుకరి చర్చ:BHUKYA GOPI NAIK: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 38: పంక్తి 38:
== రాసిన వ్యాసాన్ని ఎలా వికీపీడియాలో పబ్లిష్ చేయాలి? ==
== రాసిన వ్యాసాన్ని ఎలా వికీపీడియాలో పబ్లిష్ చేయాలి? ==


{{సహాయం కావాలి}}
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులోనైనా "విషయం/ శీర్షిక" పెట్టె లో మరియు దాని విస్తరణ (అవసరమైతే) ఈ వరుస క్రింద రాయండి. ధన్యవాదాలు!-->


'''అందరికి నమస్సులు'''
'''అందరికి నమస్సులు'''

15:27, 20 ఆగస్టు 2014 నాటి కూర్పు


స్వాగతం

BHUKYA GOPI NAIK గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

BHUKYA GOPI NAIK గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 08:39, 17 ఆగష్టు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 08:39, 17 ఆగష్టు 2014 (UTC)

ప్రాజెక్టు సభ్యత్వం విషయం

తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టులో సభ్యులయినందుకు ధన్యవాదాలు. మీకు ఏ సహాయం కావాల్సివున్నా మిమ్మల్ని ఎలా, ఎప్పుడు కాంటాక్ట్ చేయవచ్చో చెప్పండి చాలు. ఇక చిన్న సలహా మీరు సభ్యునిగా చేరేందుకు కానీ, ఎక్కడైనా సంతకం చేసేందుకు కానీ --~~~~ అన్న రెండు హైఫెన్లు, నాలుగు టిల్టుల గుర్తు పెడితే సరిపోతుంది. ఈ ప్రాజెక్టులో మీతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 14:45, 17 ఆగష్టు 2014 (UTC)

vyaa

సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.


రాసిన వ్యాసాన్ని ఎలా వికీపీడియాలో పబ్లిష్ చేయాలి?

అందరికి నమస్సులు

      వికిపెదియాలో మంచి మిత్రులను కలసినందుకు చాలా ఆనందంగా వుంది. నా సమస్య ఏమిటంటే నేను వివిధ విషయాల మీద వ్యాసాలు రాయగలను.కాని వాటిని వికిపేడియాలో ఎలా పబ్లిష్ చేయాలో తెలియటం లేదు. తెలుగు టైపు చేయటం వచ్చు.దయ చేసి సలహా ఇవ్వగలరు.