ప్రేమికుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24: పంక్తి 24:
* ఊర్వశి ఊర్వశి
* ఊర్వశి ఊర్వశి
* ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
* ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
*
* ఓ చెలియా
* గాలి ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే
* గాలి తరగలపై
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే ||ఓ చెలియా||
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ||ఓ చెలియా||
కోకిలమ్మా నువు సయ్యంటే నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలి గాలులకు తెర చాపై నిలిచేనే
నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే ||ఓ చెలియా||
* మండపేట మలక్ పేట
* మండపేట మలక్ పేట
* ముక్కాల ముకాబలా
* ముక్కాల ముకాబలా

16:30, 6 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

ప్రేమికుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. శంకర్
నిర్మాణం కె.టి.కుంజుమన్
రచన ఎస్. శంకర్
తారాగణం ప్రభుదేవ
నగ్మ
రఘువరన్,
వడివేలు,
గిరీష్ కర్నాడ్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం ఏ.ఆర్.రెహమాన్
గీతరచన రాజశ్రీ
కళ తోట తరణి
కూర్పు వి. టి. విజయన్, బి.లెనిన్
నిడివి 168 నిమిషాలు
భాష తెలుగు

ప్రేమికుడు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. తమిళ చిత్రం కాదలన్ దీనికి మూలం.

పాటలు

  • అందమైన ప్రేమరాణి
  • అలలవలె వాన
  • ఊర్వశి ఊర్వశి
  • ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
  • గాలి ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే

ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ||ఓ చెలియా|| ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ||ఓ చెలియా|| కోకిలమ్మా నువు సయ్యంటే నే పాడేను సరిగమలే గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే వీచేటి చలి గాలులకు తెర చాపై నిలిచేనే నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే ||ఓ చెలియా||

  • మండపేట మలక్ పేట
  • ముక్కాల ముకాబలా

అవార్డులు

భారత జాతీయ సినీ పురస్కారాలలో 1995 సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయకునిగా బంగారు కమలాన్ని ఉన్నికృష్ణన్ కు లభించింది.

బయటి లింకులు