ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
=== నటుడిగా === |
=== నటుడిగా === |
||
రామ్కీ హీరోగా, మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందుతున్న '''రిపోర్టర్''' మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. |
|||
పంక్తి 16: | పంక్తి 16: | ||
* 2011 లో [[నంది ఉత్తమ చిత్రాలు|నంది ఉత్తమ చిత్రాలు| ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం]] [[జై బోలో తెలంగాణా]], '''ఉత్తమ దర్శకుడు'''ఎన్.శంకర్ కు అవార్డు, '''ఉత్తమ నేపథ్య గాయకుడు''' [[గద్దర్]] |
* 2011 లో [[నంది ఉత్తమ చిత్రాలు|నంది ఉత్తమ చిత్రాలు| ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం]] [[జై బోలో తెలంగాణా]], '''ఉత్తమ దర్శకుడు'''ఎన్.శంకర్ కు అవార్డు, '''ఉత్తమ నేపథ్య గాయకుడు''' [[గద్దర్]] |
||
== పదవులు == |
|||
* ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా |
|||
* నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010) |
|||
* గోవా ఫిలిం ఫెస్టివల్ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా |
|||
* తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013) |
|||
Read more at: http://telugu.filmibeat.com/news/telangana-film-chamber-formed-120906.html |
|||
Read more at: http://telugu.filmibeat.com/news/telangana-film-chamber-formed-120906.html |
|||
Read more at: http://telugu.filmibeat.com/news/director-n-shankar-on-oscar-screening-121910.html |
18:41, 18 సెప్టెంబరు 2014 నాటి కూర్పు
కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లోనే తనదైన కమిట్మెంట్తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్. ఇంటిపేరు నిమ్మల.
జననం
నల్గొండ జిల్లా, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.
సినీరంగం
దర్శకుడిగా
1997లో ఎన్కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
నటుడిగా
రామ్కీ హీరోగా, మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందుతున్న రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు.
అవార్డులు
నంది అవార్డులు
- 2011 లో నంది ఉత్తమ చిత్రాలు| ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం జై బోలో తెలంగాణా, ఉత్తమ దర్శకుడుఎన్.శంకర్ కు అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకుడు గద్దర్
పదవులు
- ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా
- నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
- గోవా ఫిలిం ఫెస్టివల్ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
- తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
Read more at: http://telugu.filmibeat.com/news/telangana-film-chamber-formed-120906.html
Read more at: http://telugu.filmibeat.com/news/telangana-film-chamber-formed-120906.html
Read more at: http://telugu.filmibeat.com/news/director-n-shankar-on-oscar-screening-121910.html