చర్చ:ప్రసిద్ధ సమర్రా మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగులో సరైన పేర్లు
(తేడా లేదు)

19:21, 21 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

ఇరాక్ దేశం సమర్రా నగరంలోని మహా జామా మస్జిద్ ఇది. అందుకే దీనికి ఆంగ్లంలో గ్రేట్ (మహా) మాస్క్ (మస్జిద్) ఆఫ్ సమర్రా అనీ, ప్రాంతీయ (ఇరాకీ) అరబ్బీ భాషలో జామే (జామా) మస్జిద్ (మసీదు) అల్-కబీర్ (మహా / great) సామ్రాహ్ (నగరం పేరు) అనీ పిలుస్తారు, వెరసి స్థానిక భాషలో "మస్జిద్-ఎ సామ్రాహ్ అల్-కబీర్" అనీ, లేదా "జామే సామ్రా అల్-కబీర్" అనీ అంటారు. తెలుగులో దీనికి "ప్రసిద్ధ సామ్రా మస్జిద్", "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" అనే పేర్లు పెట్ట వచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:21, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]