దూరదర్శన్ సప్తగిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
owner = [[ప్రసార భారతి]]|
owner = [[ప్రసార భారతి]]|
key_people = కె.యస్. శర్మ|
key_people = కె.యస్. శర్మ|
launch_date = 27.09.2014( [[విజయవాదడ]] [[దూరదర్శన్]] కేంద్రం) |
launch_date = 27.09.2014( [[విజయవాడ]] [[దూరదర్శన్]] కేంద్రం) |
founder = |
founder = |
past_names = [[హైదరాబాద్]] [[దూరదర్శన్]] కేంద్రం and డి డి -8 |
past_names = [[హైదరాబాద్]] [[దూరదర్శన్]] కేంద్రం and డి డి -8 |

18:09, 27 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

దూరదర్శన్ సప్తగిరి
దూరదర్శన్
రకము ప్రచార టి.వి. నెట్‌వర్క్[తెలుగు పదము కావాలి]
దేశము India భారతదేశము
లభ్యత భారత దేశం మరియు ఇతర ఆసియా దేశాలు.
యజమాని ప్రసార భారతి
కీలక వ్యక్తులు కె.యస్. శర్మ
ఆవిర్భావ దినం 27.09.2014( విజయవాడ దూరదర్శన్ కేంద్రం)
ఇతరపేర్లు హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం and డి డి -8

దూరదర్శన్ సప్తగిరీ తొలి టీవి ఛానల్. ఇది 1977 సంవత్సరంలొ అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిగారిచే ప్రారంభింఛబడినది. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి మొదట్లొ రొజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి.1998 నుంచి 24గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 సంవత్సరం ఏప్రియల్ 2 నుండి " సప్తగిరి" ఛానల్ గా దీని పేరు మర్చబడినది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం విజయవాడలో ఉన్న చిన్న స్టూడియో స్థాయిలో ఉన్న ఉపకేంద్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ ప్రసారానికి ప్రధాన కేంద్రంగా కేంద్రప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు కేంద్ర పట్ట ణాభివృద్ధి మరియు పార్లమెంటరి వ్యవహారాల శాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

ప్రేక్షకాదరణ

1996 వరకు తెలుగులొ ఉన్న ఎకైక టివి చానల్ దూరదర్శన్ సప్తగిరి. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇది అశేశ ప్రేక్షకాదరణను చవిచూసింది. 1996 తరువాత ఇతర చానల్లు రావటముతొ క్రమంగా ప్రేక్షకాదరణను కోల్పొతుంది. 1996కు ముందు ప్రతి రాత్రి 7:30గంటలకు వార్తలు చదివె వక్తలు ఎంతొ పెరు ప్రక్యాతలు సంపాదించారు. శాంతి స్వరూప్, లక్ష్మి, రమకాంత్ తదితరుల ఇంటింటా పేరొందారు. శుక్రవారం రాత్రి 8గంటలకు ప్రసారం అయ్యె చిత్రలహరి కార్యక్రమం అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.

కార్యక్రమాలు

  • వార్తలు
  • చిత్రలహరి
  • ఆనందో బ్రహ్మ
  • ఋతురాగాలు
  • గ్రామదర్శిని
  • జాబులు-జవాబులు
  • టెలిస్కూలు
  • బాలమందిరం
  • మర్యాద రామన్న
  • డామిట్...కథ అడ్డం తిరిగింది
  • ఆగమనం
  • బంగారు చిలుక

బయటి లింకులు