శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 4: పంక్తి 4:
==స్తోత్రము==
==స్తోత్రము==
<poem>
<poem>

బిన్దు త్రికోణ వసు కోణ దశార యుగ్మ
మన్వస్త్ర నాగదళ శోడశ పత్ర యుక్తమ్
వృత్తత్రయమ్ చ ధరణీసదన త్రయమ్చ
శ్రీ చక్రరాజముదితమ్ పరదేవతాయా:
</poem>
</poem>
ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.
ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.

15:00, 30 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

The Sri Chakra, frequently called the Sri Yantra.
The Sri Yantra in diagrammatic form.

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం (Sri Chakra or Shri Yantra) ఒక పవిత్రమైన యంత్రం. దీనిలో తొమ్మిది అనుసంధానించబడిన త్రిభుజాలు కేంద్రంలోని బిందువు చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీ లలితా లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతాయి. దీనిలోని నాలుగు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివున్ని లేదా పురుషున్ని సూచిస్తాయి. అయిదు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అందువలన శ్రీ చక్రం స్త్రీపురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో తొమ్మిది త్రిభుజాలున్నందున దీనిని నవయోని చక్రం (Navayoni Chakra) అని కూడా పిలుస్తారు.[1]

స్తోత్రము

ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.

మూలాలు

  1. Shankaranarayanan, S. (1979). Sri Chakra (3rd ed.). Dipti Publications.