హయాత్ బక్షీ మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీకరణ - శుద్ధి
పంక్తి 19: పంక్తి 19:
}}
}}


'''హయాత్ బక్షీ మస్జిద్''' అనునది '''హయాత్ బక్షీ బేగం మస్జిద్'' లేదా '''హయాత్‌నగర్ గ్రాండ్ మస్జిడ్''' గా కూడా పిలువబడుతుంది. ఈ జస్జిద్ [[తెలంగాణ]] రాష్ట్రం లోని హైదరాబాదు వద్ద గల [[హయాత్‌నగర్‌]] లో ఉన్నది.<ref>{{cite news |title= Photo-docu of monuments begins|author= |url= http://www.hindu.com/2010/10/22/stories/2010102260750300.htm|newspaper= The Hindu|date= |accessdate=6 February 2012}}</ref> ఇది 1672 లో [[గోల్కొండ]] ఐదవ సుల్తానైన [[అబ్దుల్లా కుతుబ్ షా]] చే 1672 లో నిర్మింపబడినది.<ref name="india1">{{cite web|url=http://www.india9.com/i9show/Hayat-Bakshi-Begum-Mosque-15096.htm |title=Hayat Bakshi Begum Mosque in Hayath Nagar India |publisher=India9.com |date=2005-06-07 |accessdate=2011-05-09}}</ref><ref>{{cite web|url=http://www.gigapan.org/gigapans/55770/ |title=hayat Bakshi begum masjid |publisher=gigapan |date=2010-08-02 |accessdate=2011-05-09}}</ref>
'''హయాత్ బక్షీ మస్జిద్''' అనునది '''హయాత్ బక్షీ బేగం మస్జిద్'' లేదా '''హయాత్‌నగర్ గ్రాండ్ మస్జిద్''' గా కూడా పిలువబడుతుంది. ఈ జస్జిద్ [[తెలంగాణ]] రాష్ట్రం లోని హైదరాబాదు వద్ద గల [[హయాత్‌నగర్‌]] లో ఉన్నది.<ref>{{cite news |title= Photo-docu of monuments begins|author= |url= http://www.hindu.com/2010/10/22/stories/2010102260750300.htm|newspaper= The Hindu|date= |accessdate=6 February 2012}}</ref> ఇది 1672 లో [[గోల్కొండ]] ఐదవ సుల్తానైన [[అబ్దుల్లా కుతుబ్ షా]] చే 1672 లో నిర్మింపబడినది.<ref name="india1">{{cite web|url=http://www.india9.com/i9show/Hayat-Bakshi-Begum-Mosque-15096.htm |title=Hayat Bakshi Begum Mosque in Hayath Nagar India |publisher=India9.com |date=2005-06-07 |accessdate=2011-05-09}}</ref><ref>{{cite web|url=http://www.gigapan.org/gigapans/55770/ |title=hayat Bakshi begum masjid |publisher=gigapan |date=2010-08-02 |accessdate=2011-05-09}}</ref>


==నిర్మాణం మరియు వాస్తుకళ==
==నిర్మాణం మరియు వాస్తుకళ==
[[File:Beautiful Mosque adjacent to Tomb of Hayath Bakshi Begum in Hyderabad W IMG 4641.jpg|thumb|left|250px|హయాత్‌బక్షీ మసీదు]]
[[File:Beautiful Mosque adjacent to Tomb of Hayath Bakshi Begum in Hyderabad W IMG 4641.jpg|thumb|left|250px|హయాత్‌బక్షీ మసీదు]]
ఈ మస్జిద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఇది అలసిపోయిన సైనికులకు విశ్రాంతి మందిరంగా ఉండేది. దీని ముఖభాగం ఐదు ఆర్చిలతో, రెండు మీనార్లతోనూ, శిల్పాలతోనూ గోడలచుట్టు పన్నెండి ప్రక్కల తోరనాల గ్యాలరీలను మూలలలో గల మీనార్లనుండి వచ్చే విధంగా ఉంటుంది. ఇందులో ప్రార్థనా మందిరం ఎత్తెన వేదిక కలిగి ఉన్నది. ఈ వేదిక తూర్పు భాగంలో మరియు మస్జిద్ దిగువ భాగంలో "అబ్లుషన్ ట్యాంకు" కలదు. ఈ పెద్ద ప్రాంగణం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి యున్నది. విశ్రాంతి మందిరం 150 మీటర్ల పొడవు మరియు 130 మీటర్లు వెడల్పు కలిగి యున్నది. ఈ అతిధి గృహం 130 గదులతో కూడుకుని ఉన్నది. "హథీ బవాలి" (అనగా ఏనుగు) అనునది ఈశాన్యం లో గల అతి పెద్ద నుయ్యి.<ref name="india1"/>
ఈ మస్జిద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఇది అలసిపోయిన సైనికులకు విశ్రాంతి మందిరంగా ఉండేది. దీని ముఖభాగం ఐదు ఆర్చిలతో, రెండు మీనార్లతోనూ, శిల్పాలతోనూ గోడలచుట్టు పన్నెండి ప్రక్కల తోరణాల గ్యాలరీలను మూలలలో గల మీనార్లనుండి వచ్చే విధంగా ఉంటుంది. ఇందులో ప్రార్థనా మందిరం ఎత్తెన వేదిక కలిగి ఉన్నది. ఈ వేదిక తూర్పు భాగంలో మరియు మస్జిద్ దిగువ భాగంలో [[వజూ]] ఖానా ("అబ్లుషన్ ట్యాంకు" [[నమాజ్]] ప్రార్థన చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే ఆచారం) కలదు. ఈ పెద్ద ప్రాంగణం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి యున్నది. విశ్రాంతి మందిరం 150 మీటర్ల పొడవు మరియు 130 మీటర్లు వెడల్పు కలిగి యున్నది. ఈ అతిధి గృహం 130 గదులతో కూడుకుని ఉన్నది. "హాథీ బావ్లి" (ఏనుగు బావి - పెద్ద బావి) అనునది ఈశాన్యం లో గల అతి పెద్ద నుయ్యి.<ref name="india1"/>


సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయాత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 [[మీనార్]]‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.


==వివాదం==
==వివాదం==
పంక్తి 42: పంక్తి 42:
[[Category:Visitor attractions in Hyderabad, India]]
[[Category:Visitor attractions in Hyderabad, India]]
[[Category:Heritage structures in Hyderabad, India]]
[[Category:Heritage structures in Hyderabad, India]]
[[Category:Qutb Shahi dynasty]]
[[Category:కుతుబ్ షాహీ వంశం]]
[[వర్గం:మస్జిద్‌లు]]
[[వర్గం:మస్జిద్‌లు]]
[[వర్గం:హైదరాబాదు పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:హైదరాబాదు పర్యాటక ప్రదేశాలు]]

20:30, 30 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

హయాత్ బక్షీ మస్జిద్
మతం
అనుబంధంఇస్లాం
Ecclesiastical or organizational statusమస్జిద్
ప్రదేశం
ప్రదేశంహయాత్‌నగర్‌, తెలంగాణ, భారత దేశము
వాస్తుశాస్త్రం.
రకంఇస్లామీయ నిర్మాణశైలి
శైలికుతుబ్ షాహి
పూర్తైనది1672
నిర్మాణ సామాగ్రిGranite

'హయాత్ బక్షీ మస్జిద్ అనునది హయాత్ బక్షీ బేగం మస్జిద్ లేదా హయాత్‌నగర్ గ్రాండ్ మస్జిద్ గా కూడా పిలువబడుతుంది. ఈ జస్జిద్ తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు వద్ద గల హయాత్‌నగర్‌ లో ఉన్నది.[1] ఇది 1672 లో గోల్కొండ ఐదవ సుల్తానైన అబ్దుల్లా కుతుబ్ షా చే 1672 లో నిర్మింపబడినది.[2][3]

నిర్మాణం మరియు వాస్తుకళ

హయాత్‌బక్షీ మసీదు

ఈ మస్జిద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఇది అలసిపోయిన సైనికులకు విశ్రాంతి మందిరంగా ఉండేది. దీని ముఖభాగం ఐదు ఆర్చిలతో, రెండు మీనార్లతోనూ, శిల్పాలతోనూ గోడలచుట్టు పన్నెండి ప్రక్కల తోరణాల గ్యాలరీలను మూలలలో గల మీనార్లనుండి వచ్చే విధంగా ఉంటుంది. ఇందులో ప్రార్థనా మందిరం ఎత్తెన వేదిక కలిగి ఉన్నది. ఈ వేదిక తూర్పు భాగంలో మరియు మస్జిద్ దిగువ భాగంలో వజూ ఖానా ("అబ్లుషన్ ట్యాంకు" నమాజ్ ప్రార్థన చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే ఆచారం) కలదు. ఈ పెద్ద ప్రాంగణం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి యున్నది. విశ్రాంతి మందిరం 150 మీటర్ల పొడవు మరియు 130 మీటర్లు వెడల్పు కలిగి యున్నది. ఈ అతిధి గృహం 130 గదులతో కూడుకుని ఉన్నది. "హాథీ బావ్లి" (ఏనుగు బావి - పెద్ద బావి) అనునది ఈశాన్యం లో గల అతి పెద్ద నుయ్యి.[2]

సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయాత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మీనార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

వివాదం

In May 2009, the archaeology and museums department requested permission from the Greater Hyderabad Municipal Corporation (GHMC) to tear down 20 structures abutting the Hayat Bakshi Begum Mosque in violation of the Ancient Monuments and Archaeological Sites and Remains Act of 1960.[4]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Photo-docu of monuments begins". The Hindu. Retrieved 6 February 2012.
  2. 2.0 2.1 "Hayat Bakshi Begum Mosque in Hayath Nagar India". India9.com. 2005-06-07. Retrieved 2011-05-09.
  3. "hayat Bakshi begum masjid". gigapan. 2010-08-02. Retrieved 2011-05-09.
  4. "Structures around mosque to be razed". Times Of India. 2009-05-25. Retrieved 2011-05-09.