చర్చ:అలీ నవాజ్ జంగ్ బహాదుర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బహదూర్ కు బదులు బహాదుర్ అని మార్చగలరా! "అలీ నవాజ్ జంగ్ బహాదుర్" అని
(తేడా లేదు)

06:45, 1 అక్టోబరు 2014 నాటి కూర్పు

వైజాసత్య గారూ, బహదూర్ కు బదులు బహాదుర్ అని మార్చగలరా! "అలీ నవాజ్ జంగ్ బహాదుర్" అని. బహదూర్ అనే పేరు గాని పదము గాని లేదు, ఆ పదము "బహాదుర్" అనగా ఆంగ్లంలో అర్థం "brave", తెలుగులో "శౌర్యవంతుడు" అనీ. తెలుగు వ్యావహారికంలో ఉర్దూ పదాల ఉచ్ఛారణ మూలంగా బహాదుర్ "బహదూర్" లా మారింది. అహ్మద్ నిసార్ (చర్చ) 06:45, 1 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]