ప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4342316 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
{{తెలుగు వర్ణమాల 1}}
హల్లులలో [[ఓష్ఠ్య]] [[శ్వాస]] [[అల్పప్రాణ]] (unaspirated voiceless bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [p]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [p].

16:38, 1 అక్టోబరు 2014 నాటి కూర్పు

ప
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో ఓష్ఠ్య శ్వాస అల్పప్రాణ (unaspirated voiceless bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [p]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [p].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవి (upper lip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

ప గుణింతం

ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః

"https://te.wikipedia.org/w/index.php?title=ప&oldid=1302890" నుండి వెలికితీశారు