మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
{{తెలుగు వర్ణమాల 1}}
అనునాసికాలలో [[ఓష్ఠ్య]] [[నాద]] [[అల్పప్రాణ]] (Bilabial nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [m]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [m].
అనునాసికాలలో [[ఓష్ఠ్య]] [[నాద]] [[అల్పప్రాణ]] (Bilabial nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [m]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [m].



16:38, 1 అక్టోబరు 2014 నాటి కూర్పు

మ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అనునాసికాలలో ఓష్ఠ్య నాద అల్పప్రాణ (Bilabial nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [m]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [m].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవి (upper lip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (nasal cavity)

చరిత్ర

మ గుణింతం

మ, మా, మి, మీ, ము, మూ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః

"https://te.wikipedia.org/w/index.php?title=మ&oldid=1302894" నుండి వెలికితీశారు