నాలుగు స్తంభాలాట: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) Rajasekhar1961, పేజీ నాలుగు స్తంభాలాట ను నాలుగు స్తంభాలాట (సినిమా) కు తరలించారు: నాలుగు స్తంభాలాట వ్య... |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''నాలుగు స్తంభాలాట'''. దీనికే "గొల్ల చల్లాట" అని కూడా పేరు. పంటలు వేసికొని అందులో ఒకరు దొంగకాగా మిగిలిన నలుగురూ నాలుగు స్థంభాలూ పట్టుకొని ఉంటారు. (సాధారణంగా గుమ్మాల ముందు వేసే పెళ్ళిపందిళ్ళలో ఈ ఆట ఆడేవారు) దొంగ "చల్లోయమ్మ గొల్లచల్ల" అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని ఆ కొసనుండి ఈ కొసకి, ఈ కొసనుండి ఆ కొసకి తిరుగుతుంటే స్తంభాలు పట్టుకున్నవాళ్ళు దొంగను దూరంపోనిచ్చి ఒక స్తంభం నుండి మరో స్తంభానికి అటూ ఇటూ మారుతుంటారు. ఈ మారడంలో తాను వదిలేసిన స్తంభానికి మరొకరుగాని, తిరిగి తానుగాని పట్టుకొనేలోపున దొంగ ఆ స్తంభాన్ని ముట్టుకుంటే ఆ స్తంభం దొంగది. అప్పుడు స్తంభం లేకుండా మిగిలిపోయిన వ్యక్తి దొంగ. ఈ ఆట పిల్లలలో నిశితమైన చూపు, ముందుజాగ్రత్త నేర్పుతుంది. ఈదొంగను ' గొల్లభామ ' అంటారు. ఈ గొల్లభామ చల్లోయమ్మ గొల్లచల్ల అని పాడుతూ - |
|||
#దారిమార్పు [[నాలుగు స్తంభాలాట (సినిమా)]] |
|||
" నాలుగు స్తంభాలాట నడిమికి తొడిమికి |
|||
తానక తప్పక తన పేరేమిటి |
|||
ఉట్టిమీద బెల్లం, పొట్టి కాకరకాయ" |
|||
అంటూ కూడా పాడుతూ, కాళీ స్తంభం కోసం వెతుకుతూ తిరుగుతుంటుంది. |
|||
ఈ ఆట నేటి మ్యూజికల్ ఛైర్సుకి దాదాపు ప్రతిరూపమే. |
|||
==మూలాలు== |
|||
* |
05:33, 4 అక్టోబరు 2014 నాటి కూర్పు
నాలుగు స్తంభాలాట. దీనికే "గొల్ల చల్లాట" అని కూడా పేరు. పంటలు వేసికొని అందులో ఒకరు దొంగకాగా మిగిలిన నలుగురూ నాలుగు స్థంభాలూ పట్టుకొని ఉంటారు. (సాధారణంగా గుమ్మాల ముందు వేసే పెళ్ళిపందిళ్ళలో ఈ ఆట ఆడేవారు) దొంగ "చల్లోయమ్మ గొల్లచల్ల" అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని ఆ కొసనుండి ఈ కొసకి, ఈ కొసనుండి ఆ కొసకి తిరుగుతుంటే స్తంభాలు పట్టుకున్నవాళ్ళు దొంగను దూరంపోనిచ్చి ఒక స్తంభం నుండి మరో స్తంభానికి అటూ ఇటూ మారుతుంటారు. ఈ మారడంలో తాను వదిలేసిన స్తంభానికి మరొకరుగాని, తిరిగి తానుగాని పట్టుకొనేలోపున దొంగ ఆ స్తంభాన్ని ముట్టుకుంటే ఆ స్తంభం దొంగది. అప్పుడు స్తంభం లేకుండా మిగిలిపోయిన వ్యక్తి దొంగ. ఈ ఆట పిల్లలలో నిశితమైన చూపు, ముందుజాగ్రత్త నేర్పుతుంది. ఈదొంగను ' గొల్లభామ ' అంటారు. ఈ గొల్లభామ చల్లోయమ్మ గొల్లచల్ల అని పాడుతూ -
" నాలుగు స్తంభాలాట నడిమికి తొడిమికి తానక తప్పక తన పేరేమిటి ఉట్టిమీద బెల్లం, పొట్టి కాకరకాయ"
అంటూ కూడా పాడుతూ, కాళీ స్తంభం కోసం వెతుకుతూ తిరుగుతుంటుంది.
ఈ ఆట నేటి మ్యూజికల్ ఛైర్సుకి దాదాపు ప్రతిరూపమే.