శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:సరస్వతి దేవాలయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:హిందూ దేవాలయాలు; +వర్గం:పాకిస్థాన్ పర్యాటక ప్రదేశాలు (హాట్‌కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 76: | పంక్తి 76: | ||
[[వర్గం:హిందూమత సంస్థలు]] |
[[వర్గం:హిందూమత సంస్థలు]] |
||
[[వర్గం:సరస్వతి దేవాలయాలు]] |
[[వర్గం:సరస్వతి దేవాలయాలు]] |
||
[[వర్గం:హిందూ దేవాలయాలు]] |
|||
[[వర్గం:పాకిస్థాన్ పర్యాటక ప్రదేశాలు]] |
08:08, 4 అక్టోబరు 2014 నాటి కూర్పు
Sharada Peeth | |
---|---|
భౌగోళికాంశాలు: | 34°47′35″N 74°11′19″E / 34.79306°N 74.18861°E |
స్థానం | |
దేశం: | Pakistan |
ప్రదేశం: | Sharda in Pakistan occupied Kashmir, |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | Sharada (Saraswati) |
శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.
ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.
ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం
జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ
చిత్రమాలిక
-
శారద ఆలయం
-
View of Sharda (Shardi) village from the inside of Sharada Peeth temple
-
Ruins of Sharada Peeth temple in Pakistan occupied Kashmir
-
Sharada Peeth (Sarvajnapeetha) temple ruins, in Pakistan occupied Kashmir
ప్రస్తుత స్థితి
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. [1]
మూలాలు
- ↑ "Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC". greaterkashmir. Srinagar, India. June 18 2011.
{{cite news}}
: Check date values in:|date=
(help)