అక్టోబర్ 18: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
*[[1931]]: మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త [[థామస్ అల్వా ఎడిసన్]] |
*[[1931]]: మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త [[థామస్ అల్వా ఎడిసన్]] |
||
* [[1976]]: కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]]. |
* [[1976]]: కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]]. [జ.1895] |
||
* [[2004]]: గంధపు చెక్కల స్మగ్లర్ [[వీరప్పన్]] ను, [[ధర్మపురి]] జిల్లా లోని [[పావరా పట్టి]] దగ్గర , [[తమిళనాడు]] ప్రత్యేక పోలీసులు ఎన్ కవుంటర్ లో కాల్చి చంపారు. |
* [[2004]]: గంధపు చెక్కల స్మగ్లర్ [[వీరప్పన్]] ను, [[ధర్మపురి]] జిల్లా లోని [[పావరా పట్టి]] దగ్గర , [[తమిళనాడు]] ప్రత్యేక పోలీసులు ఎన్ కవుంటర్ లో కాల్చి చంపారు. |
||
* [[2013]] : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత [[రావూరి భరద్వాజ]] మరణం. |
* [[2013]] : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత [[రావూరి భరద్వాజ]] మరణం. |
10:06, 9 అక్టోబరు 2014 నాటి కూర్పు
అక్టోబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరము లో 292వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
- 1922: 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్'గా మారింది.
- 1954: 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' సంస్థ ట్రాన్సిస్టర్ రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
- 1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్సర్ స్వర్ణదేవాలయం.
- 2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.
జననాలు
- 1925 : భారత జాతీయ కాంగ్రేసు రాజకీయ నాయకుడు, నారాయణదత్ తివారీ
- 1928: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత
- 1956: ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా.
- 1965: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నరేంద్ర హిర్వాణి.
మరణాలు
- 1931: మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్
- 1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. [జ.1895]
- 2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర , తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్ కవుంటర్ లో కాల్చి చంపారు.
- 2013 : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ మరణం.
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 17 - అక్టోబర్ 19 - సెప్టెంబర్ 18 - నవంబర్ 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |