2012: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:
*[[అక్టోబరు 6]]: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]].
*[[అక్టోబరు 6]]: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]].
*[[అక్టోబరు 20]] - [[అమరపు సత్యనారాయణ]] నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు
*[[అక్టోబరు 20]] - [[అమరపు సత్యనారాయణ]] నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు
*[[నవంబరు 2]] - కింజరాపు ఎర్రన్నాయుడు . ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, [జ.2012]
*[[నవంబరు 17]]: [[శివసేన పార్టీ]] స్థాపకుడు [[బాల్ థాకరే]]
*[[నవంబరు 17]]: [[శివసేన పార్టీ]] స్థాపకుడు [[బాల్ థాకరే]]



03:05, 10 అక్టోబరు 2014 నాటి కూర్పు

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2012

  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.

మార్చి 2012

  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012

  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012

  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012

సెప్టెంబర్ 2012

అక్టొబర్ 2012

మరణాలు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=1306918" నుండి వెలికితీశారు