అయోవా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చిత్రాన్ని జోడించు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:Map of USA IA.svg|thumbnail|]] |
|||
అయోవా [[అమెరికా_సంయుక్త_రాష్ట్రాలు|అమెరికా]] దేశపు రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణ, మధ్య భాగంలో ఉన్నది. [[డిసెంబరు 28]], [[1846]]న ఈ రాష్ట్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 29వ రాష్ట్రంగా చేరింది. ఈ రాష్ట్రంలో నివసించిన అయోవా ఆదివాసీ తెగ వలన ఈ పేరు స్థిరమయ్యింది. |

03:24, 13 అక్టోబరు 2014 నాటి కూర్పు
అయోవా అమెరికా దేశపు రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణ, మధ్య భాగంలో ఉన్నది. డిసెంబరు 28, 1846న ఈ రాష్ట్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 29వ రాష్ట్రంగా చేరింది. ఈ రాష్ట్రంలో నివసించిన అయోవా ఆదివాసీ తెగ వలన ఈ పేరు స్థిరమయ్యింది.
భౌగోళిక స్వరూపం
మిస్సిసిపీ నది ఈ రాష్ట్రపు తూర్పు సరిహద్దు. సియౌక్స్ నగరానికి దక్షిణంగా ఉన్న మిస్సూరీ నది, ఉత్తరంగా పెద్ద సియౌక్స్ నది ఈ రాష్ట్రపు పడమటి సరిహద్దులు. అయొవాలో పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. వీటిలో స్పిరిట్ సరస్సు, దక్షిణ ఒకోబోజీ సరస్సు, తూర్పు ఒకోబోజీ సరస్సులు అతి పెద్దవి. ఈ రాష్ట్రం ప్రధానంగా విశాలమైన మైదానాలతో కూడుకుని ఉన్నది. దక్షిణ సరిహద్దుల వెంబడి లోయెస్ కొండలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులలో మిస్సిసిపీ నదీ తీరంలో ఉన్న కోనిఫర్ చెట్లతో నిండిన చిన్న చిన్న కొండలు ఉన్నాయి.
చరిత్ర
- ఫ్రెంచివారు ఈ రాష్ట్రాన్ని తొలిసారిగా పరిశోధించిన యూరోపియన్లు. లూయీ జోలియెట్, జాక్వెస్ మార్క్వెట్ ఈ రాష్ట్రాన్ని తొలిసారిగా సందర్శించారని ప్రతీతి.
- ఇథనాల్, బయోడీజల్ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం ప్రముఖ స్థానంలో ఉన్నది.