ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
*[[30]] బి.సి - [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరి గా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr| ఈజిప్ట్ మహారాణి] |
*[[30]] బి.సి - [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరి గా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr| ఈజిప్ట్ మహారాణి] |
||
* [[1944]]: [[కైవారం బాలాంబ]], ప్రముఖ అన్నదాత,1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు. |
* [[1944]]: [[కైవారం బాలాంబ]], ప్రముఖ అన్నదాత,1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు. |
||
== పండుగలు మరియు జాతీయ దినాలు == |
== పండుగలు మరియు జాతీయ దినాలు == |
15:27, 15 అక్టోబరు 2014 నాటి కూర్పు
ఆగష్టు 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 224వ రోజు (లీపు సంవత్సరము లో 225వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 141 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్ కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్ లో వ్యాపారం మొదలుపెట్టాడు.
- 1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ , (ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్ధి సమాఖ్య), ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో స్థాపించబడింది.
- 1976: లండన్ లోని నేషనల్ థియేటర్ ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
- 1978: ఆంధ్ర ప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
- 2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం 'భువన్'ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
- 2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
- 2010: రంజాన్ భారతదేశం లో నేటి ప్రారంభమవుతుంది
- 2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
జననాలు
- 1965: పల్లెర్ల రామ్మోహనరావు, ప్రముఖ కళాకారుడు,భజన కీర్తనలు కూడా రచించాడు
- 1978 -
మరణాలు
- 30 బి.సి - క్లియోపాత్ర, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరి గా పిలుస్తారు.ఈజిప్ట్ మహారాణి
- 1944: కైవారం బాలాంబ, ప్రముఖ అన్నదాత,1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 12
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 11 - ఆగష్టు 13 - జూలై 12 - సెప్టెంబర్ 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |