2012: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:
*[[ఆగస్టు 7]]: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త [[సామల సదాశివ]]
*[[ఆగస్టు 7]]: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త [[సామల సదాశివ]]
*[[ఆగష్టు 20]]: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు [[కాపు రాజయ్య]]
*[[ఆగష్టు 20]]: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు [[కాపు రాజయ్య]]
* [[సెప్టెంబరు 16]] - [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]] ప్రముఖ తెలుగు హాస్య నటులు./[జ. 1947]
*[[సెప్టెంబరు 16]] - [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]] ప్రముఖ తెలుగు హాస్య నటులు./[జ. 1947]
*[[సెప్టెంబరు 21]] - [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. /[జ.1915]
*[[సెప్టెంబరు 30]] - [[కాసరనేని సదాశివరావు]],శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు./[మ. 2012]
*[[సెప్టెంబరు 30]] - [[కాసరనేని సదాశివరావు]],శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు./[మ. 2012]
*[[అక్టోబరు 6]]: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]].
*[[అక్టోబరు 6]]: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]].

16:56, 15 అక్టోబరు 2014 నాటి కూర్పు

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2012

  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.

మార్చి 2012

  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012

  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012

  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012

సెప్టెంబర్ 2012

అక్టొబర్ 2012

మరణాలు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=1309323" నుండి వెలికితీశారు