అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 16: పంక్తి 16:


==వ్యక్తిగత జీవితము==
==వ్యక్తిగత జీవితము==
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.ఇతని నట జీవితం మొదట్లొ ఇతని ముఖ ఆకృతి,హావభావాలు చూసి కొంత మంది ఇతనిని స్వలింగ సంపర్కుడు (గే) అని అభివర్ణించారు.కాని ఇతని అభిమానులు ఆ వార్తల్ని కొట్టిపడేస్తారు.
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.ఇతని నట జీవితం మొదట్లొ ఇతని ముఖ ఆకృతి,హావభావాలు చూసి కొంత మంది ఇతనిని స్వలింగ సంపర్కుడు (గే) అని అభివర్ణించారు.కాని ఇతని అభిమానులు ఆ వార్తల్ని కొట్టిపడేస్తారు.ఇతని వివాహము హైదరాబాద్ కు చెందిన స్నేహారెడ్డి తో జరిగినది.<ref>http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>
ఇతని వివాహము హైదరాబాద్ కు చెందిన స్నేహారెడ్డి తో జరిగినది.<ref>http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>


==నట జీవితము==
==నట జీవితము==

07:56, 16 అక్టోబరు 2014 నాటి కూర్పు

అల్లు అర్జున్
దస్త్రం:Allu Arjun.jpg
జన్మ నామంఅల్లు అర్జున్
జననం (1983-04-08) 1983 ఏప్రిల్ 8 (వయసు 41)
India చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు బన్ని
ప్రముఖ పాత్రలు ఆర్య, బన్ని

అల్లు అర్జున్ ఒక దక్షిణాది నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. మరియు చిరంజీవి మేనల్లుడు.

వ్యక్తిగత జీవితము

చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.ఇతని నట జీవితం మొదట్లొ ఇతని ముఖ ఆకృతి,హావభావాలు చూసి కొంత మంది ఇతనిని స్వలింగ సంపర్కుడు (గే) అని అభివర్ణించారు.కాని ఇతని అభిమానులు ఆ వార్తల్ని కొట్టిపడేస్తారు.ఇతని వివాహము హైదరాబాద్ కు చెందిన స్నేహారెడ్డి తో జరిగినది.[1][2]

నట జీవితము

అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి.అల్లు అర్జున్ ఫాషన్ మరియు స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.

ఇతర భాషల్లో అర్జున్

అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు[3].

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2003 గంగోత్రి సింహాద్రి అదితి అగర్వాల్ విజేత, సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004)
2004 ఆర్య ఆర్య అనురాధా మెహతా విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2004)
2005 బన్ని రాజా/బన్ని గౌరీ ముంజల్
2006 హ్యాపీ బన్ని జెనీలియా
2007 దేశముదురు బాల గోవిందం హన్సికా మోట్వాని పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2007)
2008 పరుగు కృష్ణ షీలా విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008)
విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008)
2009 ఆర్య 2 ఆర్య కాజల్ అగర్వాల్ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2009)
2010 వరుడు సందీప్ భానుశ్రీ మెహ్రా
వేదం కేబుల్ రాజు దీక్షా సేథ్ మంచు మనోజ్ కుమార్ తో కలిసి చేసిన మల్టీస్టారర్ సినిమా
విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2010)
2011 బద్రీనాధ్ బద్రీనాధ్ తమన్నా
2012 జులాయి రవీంద్ర నారాయణ్ ఇలియానా
2013 ఇద్దరమ్మాయిలతో సంజు రెడ్డి అమలా పాల్, కేథరీన్ థెరీసా
2014 ఎవడు సత్య కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు
రేసు గుర్రం శృతి హాసన్ విడుదల అయినది

బయటి లింకులు

మూలాలు

  1. http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4
  2. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక
  3. http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2 కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం