పూజ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం ఎగుమతి చేసాను
తారాగణం జతచేసాను
పంక్తి 20: పంక్తి 20:


[[యువన్ శంకర్ రాజా]] సంగీతం అందించగా ప్రియన్ ఛాయాగ్రహణం; వి. టి. విజయన్ - జై కూర్పునందించారు. [[దీపావళి]] సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22, 2014న విడుదలయ్యింది.
[[యువన్ శంకర్ రాజా]] సంగీతం అందించగా ప్రియన్ ఛాయాగ్రహణం; వి. టి. విజయన్ - జై కూర్పునందించారు. [[దీపావళి]] సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22, 2014న విడుదలయ్యింది.

==తారాగణం==
*విశాల్ - వాసు
*[[శ్రుతి హాసన్]] - దివ్య
*సత్యరాజ్ - ఎస్.పి శివరాం నాయక్
*[[రాధిక శరత్‌కుమార్]] - వాసు తల్లి
*ముఖేష్ తివారీ - సింగన్న పాత్రుడు
*సూరి - వాసు స్నేహితుడు
*ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం


[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]

07:40, 23 అక్టోబరు 2014 నాటి కూర్పు

పూజ
దర్శకత్వంహరి
రచనహరి, శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతవిశాల్
తారాగణంవిశాల్, శ్రుతి హాసన్, సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ
ఛాయాగ్రహణంప్రియన్
కూర్పువి. టి. విజయన్ - జై
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
అక్టోబర్ 22, 2014
భాషతెలుగు

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు విశాల్ స్వీయనిర్మాణంలో హరి దర్శకత్వం వహించిన తెలుగు అనువాద సినిమా "పూజ". దీని మాతృక పూజై అనే తమిళ్ సినిమా. ఇందులో విశాల్, శ్రుతి హాసన్ జంటగా నటించగా సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ ముఖ్యపాత్రల్లో నటించారు. నటి, గాయని ఆండ్రియా జెరెమియా ఐటెం పాటలో నర్తించింది.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ప్రియన్ ఛాయాగ్రహణం; వి. టి. విజయన్ - జై కూర్పునందించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22, 2014న విడుదలయ్యింది.

తారాగణం

  • విశాల్ - వాసు
  • శ్రుతి హాసన్ - దివ్య
  • సత్యరాజ్ - ఎస్.పి శివరాం నాయక్
  • రాధిక శరత్‌కుమార్ - వాసు తల్లి
  • ముఖేష్ తివారీ - సింగన్న పాత్రుడు
  • సూరి - వాసు స్నేహితుడు
  • ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం