1956: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[ఫిబ్రవరి 19]]: [[ఆచార్య నరేంద్ర దేవ్]] |
* [[ఫిబ్రవరి 19]]: [[ఆచార్య నరేంద్ర దేవ్]] |
||
* [[జూన్ 14]] - - [[చందాల కేశవదాసు]] గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త/[ మ. 1956] |
|||
* [[డిసెంబర్ 6]]: [[అంబేద్కర్|బి.ఆర్.అంబేద్కర్]] భారత రాజ్యాంగ రూపశిల్పి. |
* [[డిసెంబర్ 6]]: [[అంబేద్కర్|బి.ఆర్.అంబేద్కర్]] భారత రాజ్యాంగ రూపశిల్పి. |
||
01:19, 6 నవంబరు 2014 నాటి కూర్పు
1956 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1953 1954 1955 - 1956 - 1957 1958 1959 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి 8: భారతదేశ లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరంచాడు.
- నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టాడు.
- నవంబర్ 22: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- జనవరి 26: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
- ఫిబ్రవరి 1: ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు బ్రహ్మానందం.
- ఫిబ్రవరి 6 - కావలి ప్రతిభా భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు
- ఫిబ్రవరి 15: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్.
- ఏప్రిల్ 6: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు దిలీప్ వెంగ్సర్కార్.
- మే 28: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జెఫ్ డుజాన్.
- జూన్ 6: స్వీడన్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు జాన్ బోర్గ్.
- అక్టోబర్ 18: ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా.
మరణాలు
- ఫిబ్రవరి 19: ఆచార్య నరేంద్ర దేవ్
- జూన్ 14 - - చందాల కేశవదాసు గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త/[ మ. 1956]
- డిసెంబర్ 6: బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పి.