వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 72: పంక్తి 72:
# ప్రణయ్‌రాజ్ వంగరి --[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]] ([[వాడుకరి చర్చ:Pranayraj1985|చర్చ]]) 05:26, 31 అక్టోబరు 2014 (UTC)
# ప్రణయ్‌రాజ్ వంగరి --[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]] ([[వాడుకరి చర్చ:Pranayraj1985|చర్చ]]) 05:26, 31 అక్టోబరు 2014 (UTC)
# --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 22:16, 2 నవంబర్ 2014 (UTC)
# --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 22:16, 2 నవంబర్ 2014 (UTC)
# [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 05:44, 6 నవంబర్ 2014 (UTC)


==కార్యక్రమ ముఖ్యాంశాలు==
==కార్యక్రమ ముఖ్యాంశాలు==

05:44, 6 నవంబరు 2014 నాటి కూర్పు

సభ్యులకు అందరకూ నమస్కారం. ఈ పేజీ తెలుగు వికీపీడియా 11 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా జరుపదలచిన కార్యక్రమ ప్రణాళికకు సంబందించినది.


తెలుగు వికీపీడియా

విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పదకొండు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో 60 వేలకు చేరువలో ఉన్నందుకు అత్యంత ఉత్సాహంతో 11 సంవత్సరాల సంబరాలు జరుపాలని నిర్ణయింపబడినది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ తెవికీ 11వ వార్షికోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

తెలుగు వికీపీడియా

Wikimedia movement that started 13 years ago was indeed successful in fulfilling its motto of summing up all human knowledge. With 285+ languages and 2.6 crore article count, Wikipedia is the biggest such online encyclopedia available that comes with all the 4 freedoms of free software! Telugu Wikipedia that started with the same spirit 10 years ago on December 10, 2003. The ten years of journey saw 54,000 articles, contributed by hundreds of Volunteers. Today it stands among the top 3 Wikipedias in Indian languages. To recognise, appreciate and felicitate those who have been part of this Bigger Mahayajna is a great privilege that the organising committee of the Tewiki10 celebrations holds. We hope that this event would bring together the whole community and enable more collaborative projects at Tewiki.

11 సంవత్సరాల ఉత్సవాలు ఎందుకు

  1. తెలుగు వికీ అభివృద్ది, కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరింత ప్రచారం పొందుటకు
  2. తెవికీకి తోడ్పడుతున్న సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు
  3. బయటి ఆఖరు వాడుకరుల అభిప్రాయాలు నమోదు చేసుకునేందుకు

ఎందుకు ఉత్సవాలు ?

  1. తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు సహకార ప్రాజెక్టులు వ్యాప్తిలోకి తెచ్చేందుకు కృషి.
  2. వికీపీడియా సహాయకులు (కంట్రీబ్యూటర్స్) అందర్నీకలిపి ఒక వేదిక పైకి తీసుకురావడం.
  3. తెవికీ వినియోగదారులు ఈ ఉచిత ఎన్సైక్లోపీడియా నుండి ఏమి పొందేందుకు ఆశిస్తున్నారో తెలుసుకోవడం.

కార్యక్రమ లక్ష్యాలు

  1. తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  2. తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  3. తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  4. తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  5. తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  6. గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
  7. ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం

మహిళలకు

  • ఈ కార్యక్రమానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను.
  • ఈ సమావేశంలో మహిళల కొరకు హ్యాండ్ బ్యాగులు, బొట్టు వంటివి తయారు చేస్తే బాగుంటుందని దశాబ్ధి ఉత్సవాల సమయంలో విష్ణువర్ధన్ గారు సూచించారు. హ్యాండు బాగులవంటివి ప్రచారానికి సహకరిస్తాయని నా అభిప్రాయం. ఏదశాబ్ధి ఉత్సవాల సమయానికి మహిళాసభ్యుల కొరకు అలాంటివి సిద్ధం చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తాం.--t.sujatha (చర్చ) 16:48, 3 నవంబర్ 2014 (UTC)

కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలు

  1. నాణ్యత మరియు పరిమాణం పరంగా తెవికీని అభివృద్ధి చేయడం.
  2. తెవికీ కంట్రిబ్యూటర్ వాడుకదారుల పెంచడం.
  3. తెవికీ ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కీలక సమాచారం తీసుకురావడం.
  4. తెవికీ ద్వారా మరింత కొత్త రచనలు, కొత్త సహాయకులను (కంట్రిబ్యూటర్స్) తీసుకురావడానికి ప్రస్త్రుతమున్న వారిని ప్రోత్సహించడం.
  5. ప్రజల్లో తెవికీ గురించి అవగాహన తీసుకురావడం.
  6. తెవికీ ఒక ప్రపంచ ప్రత్యక్షత సృష్టించడం.
  7. తెవికీపీడియా ఆఫ్ లైన్ వాడుక ప్రారంభించడం.

కమిటీ

11 వార్షికోత్సవ లోగో

కార్యనిర్వాహకవర్గం
Core Committee

  1. - అధ్యక్షులు
    - (President)
  2. - ఉపాధ్యక్షులు
    - (President)
  3. - ప్రధాన కార్యదర్శి
    - (Secretary)
  4. - సహాయ కార్యదర్శి
    - (Secretary)
  5. కశ్యప్ కోశాధికారి
    - (Treasurer)
  6. - మెంబర్
    -
  7. - మెంబర్

సహాయమండలి
Advisory Committee

  1. --Rajasekhar1961 (చర్చ) 08:12, 1 నవంబర్ 2014 (UTC)

సలహా మండలి

  1. --Rajasekhar1961 (చర్చ) 08:12, 1 నవంబర్ 2014 (UTC)

ఈ కార్య క్రమంలో ఉత్సాహంగా పాల్గొన గలిగిన సహ వికీపీడియన్లు తమ పేరును వ్రాయవచ్చు..

  1. ఎల్లంకి భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 14:57, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి --Pranayraj1985 (చర్చ) 05:26, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --t.sujatha (చర్చ) 22:16, 2 నవంబర్ 2014 (UTC)
  4. రాధాక్రిష్ణ (చర్చ) 05:44, 6 నవంబర్ 2014 (UTC)

కార్యక్రమ ముఖ్యాంశాలు

11 వ వార్షికోత్సవ ఉత్సవాలు ఎలా వుండాలో నా వూహా జనిత కార్యక్రమము: (నిధుల లభ్యతకు లోబడి)

ప్రచారము:

ముందుగా చేతి పుస్తకం ద్వారా /కరపత్రాలు / గోడ పత్రికల ద్వారా / ఇతర మాద్యమాల ద్వార ప్రచారం జరగాలి. చేతి పుస్తకం (hand book) కొత్తవారికి/ ఇదివరకే చేరిన వారికి రచనలు కొనసాగించేలా ప్రోత్సాహ కరంగా వుండాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించాలి. మన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కళాశాలలు, గ్రంధాలయాలు, ఇతర సంస్థల చిరునామాలు సేకరించి వారికి చేతిపుస్తకాలు/కరపత్రాలు పంపిణి చేయాలి. వారు అంగీకారంతో ఆయా సంస్థలలో మన అవగాహన కార్యక్రమము చేయవచ్చు. ఆ యాప్రాంతాలలో ప్రాంతీయంగా వున్న వున్న వికీపీడియన్లను కలుపు కోవాలి.

మార్గము:

మహబూబ్ నగర్, రాయల సీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో విస్త్రుత ప్రచారము జరగాలి. కార్య కర్తలు హైదరాబాదు నుండి. తిరుపతి సమావేశ సమయానికి రెండు మూడు రోజుల ముందు బయలు దేరు మహబూబ్ నగర్, కర్నూలు చేరాలి. అక్కడ మన వారందరు రెండు బృంధాలుగా ఏర్పడి ఒక బృంధం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ద్వారా తిరుపతి చేరాలి. రెండో బృంధం అనంతపురం, కడప, చిత్తూరు ద్వారా సమావేశ సమయానికి తిరుపతి చేరాలి. ఈ మార్గాలలో ముందుగా నిర్ణయించుకొన్న ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించుకుంటూ ముందుకు సాగాలి. ఆయా ప్రాంతాలలో వున్న వికీపీడియన్ల సహకారం తీసుకోవాలి.

ప్రథాన సమావేశానికి ముందు :

తిరుపతి లోను ఆ చుట్టు ప్రక్కల అనేక విద్యాసంస్థలు ఇతరమైన సంస్థలు అనేకం వున్నాయి. వాటిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వారిని ప్రథాన సమావేశానికి అహ్వానించాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అవకాశాన్ని బట్టి ప్రధాన సమావేశం తర్వాత కూడ రెండు రోజులు నిర్వహించాలి.

ముఖ్య అతిధులు:

తిరుపతిలో ప్రాంతీయంగా వున్న ప్రముఖులను (రాజకీయ ప్రముఖులు/విధ్యాప్రముఖులు మొ|| వారిని ప్రధాన సమావేశానికి ఆహ్వానించాలి. అహ్వానాన్ని మన్నించిన వారికి వికీపీడియా గురించి కొంత ఆవగాహన కలిగించాలి.

పురస్కారాలు:

సమావేశంలో ముఖ్యులైన కొంత మందికి వికీపీడియా గురించి అవగాన, మరియు వారు అందించిన సేవలకు గాను పురస్కారాలు అందించాలి.

కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలు

ముఖ్య తేదీలు

మరింత సమాచారం

సంప్రదింపులు

తిరుపతి లో వున్న ‎తెలుగు భాషోధ్యమ సమితి,తిరుపతి వ్వవస్థాపకులైన సాకం నాగరాజ తో వ్యక్తి గతంగా కలిసి మన 11 వ వార్షికోత్సవాల విషయమై వివరించాను. వారు ఈ విషయంలో వికీపీడియాకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని వాగ్దానము చేశారు. వారు గతంలో తెలుగు భాషా సదస్సులను బారీ ఎత్తున నిర్వహించిన అనుభవము వారికున్నది. వారు చేస్తున్నది కూడ తెలుగు భాషా అభివృద్ధికి తోడ్పాటు కనుక వారి సహకారముతో మన 11 వ వార్షికోత్సవాలను తిరుపతిలో జయప్రధమంగా నిర్వహించ వచ్చును. అంతే గాక తిరుపతి స్థానికులైన భాషాభిమానులను కూడ కొందరిని సంప్రదించగా వారుకూడ మన వార్షికోత్సవాలకు తగు విధంగా తోడ్పాటు నిస్తామని చెప్పారు. స్థానికంగా వున్న ఇటు వంటి వారి సహకారము మనకెంతో అవసరము. Bhaskaranaidu (చర్చ) 15:38, 3 నవంబర్ 2014 (UTC)

సమాచారం

స్థలం: Tirupathi (తిరుపతి)

తేదీ: one Saturday, Sunday Between February 5 to 15 (ఫిబ్రవరి 5 నుండి 15 మధ్యలో ఒక శని, ఆదివారాలు)

వేదిక : నిర్ణయించాలి

సంప్రదించు: