దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52: పంక్తి 52:
==రచనలు==
==రచనలు==
* రాణాప్రతాపసింహచరిత్ర<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20Sri%20Raana%20Pratapasimha%20Charitra&author1=Rajasekhar&subject1=&year=1958%20&language1=telugu&pages=474&barcode=2040100047280&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Maruti%20Press,Proddutur&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=2015-09-04&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data/upload/0047/285] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో</ref>

* అమరసింహచరిత్ర
* [[అమరసింహచరిత్ర]]
* వీరమతీ చరిత్రము
* వీరమతీ చరిత్రము
* చండనృపాల చరిత్రము
* చండనృపాల చరిత్రము

14:11, 7 నవంబరు 2014 నాటి కూర్పు

దుర్భాక రాజశేఖర శతావధాని
జననంకాళహస్తయ్య
1888, నవంబర్ 18
వైఎస్ఆర్ జిల్లాజమ్మలమడుగు గ్రామం
మరణం1957, ఏప్రిల్ 30
వృత్తిరాజకీయాలు
ప్రసిద్ధిప్రముఖ కవి, అవధాని
పదవి పేరుమునిసిపల్ కౌన్సిలర్, తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు
భార్య / భర్తలక్ష్మమ్మ
పిల్లలుకుమారుడు కామేశ్వరయ్య, కుమార్తె కామేశ్వరీదేవి
తండ్రిదుర్భాక వెంకటరామయ్య
తల్లిసుబ్బమ్మ

దుర్భాక రాజశేఖర శతావధాని[1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రి తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.

విద్యాభ్యాసము

  • 1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
  • 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
  • మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.

ఉద్యోగాలు

  • 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
  • ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
  • 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
  • మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.

రచనలు

  • రాణాప్రతాపసింహచరిత్ర[2]
  • అమరసింహచరిత్ర
  • వీరమతీ చరిత్రము
  • చండనృపాల చరిత్రము
  • పుష్పావతి
  • సీతాకల్యాణము (నాటకము)
  • సీతాపహరణము (నాటకము)
  • వృద్ధిమూల సంవాదము (నాటకము)
  • పద్మావతీ పరిణయము (నాటకము)
  • విలయమాధుర్యము
  • స్వయంవరము
  • అనఘుడు
  • గోదానము
  • శరన్నవరాత్రులు
  • అవధానసారము
  • రాణీసంయుక్త (హరికథ)
  • తారాబాయి (నవల)
  • టాడ్ చరిత్రము
  • రాజసింహ
  • ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో)
  • కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)

బిరుదులు

కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి,కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు.

మూలాలు

  1. రాయలసీమ రచయితల చరిత్ర - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
  2. [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో