పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 30: పంక్తి 30:

దర్శకుడు [[పూరి జగన్నాథ్]] అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మానందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా " ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు", "సినిమాలు సూత్తల్లెదెతి" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.

ఈ చిత్రం fights ఆంగ్లములో district B 13 అనె చిత్రము లొని fights కాపి చెసెరు...

==పాటలు==
==పాటలు==

17:31, 8 నవంబరు 2014 నాటి కూర్పు

పోకిరి
(2006 తెలుగు సినిమా)
తారాగణం మహేష్ బాబు,
ఇలియాన,
కృష్ణుడు (నటుడు)
ప్రకాశ్ రాజ్,
సాయాజీ షిండే,
ఆశిష్ విద్యార్థి,
బ్రహ్మానందం,
ఆలీ,
నాజర్,
సుధ
భాష తెలుగు

కథ సారాంశం

పండు అనే మాఫియా రౌడీ, డబ్బు కోసం ప్రజలను చంపే వారిని చంపే ఒక ముసుగులో ఉన్న పోలీసు అధికారి కథ ఇది. అతను శ్రుతి అనే ఒక అందమైన యోగా ఉపాధ్యాయురాలితో ప్రేమలో పడతాడు. అలీ అనే వాడి మాఫియా గుంపులో చేరి అలీ మీద సమరానికి దిగుతాడు. అతను ఈ సమరం ఎలా గెలిచాడు, అతని నిజ స్వరూపం ఎలా బయటపెట్టాడనేదే మిగిలిన కథాంశం. పండు గత చరిత్ర ఈ ఛిత్రానికి ప్రాణం.

నటీనటులు

కథ ఇది మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని తీసిన చిత్రం. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి మంచి సంభాషణలను అందించాడు. మహేష్ బాబు నటన ముఖ్య ఆకర్షణ. ప్రకాశ్ రాజ్ కూడా బాగా నటించాడు.

దర్శకుడు పూరి జగన్నాథ్ అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మానందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా " ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు", "సినిమాలు సూత్తల్లెదెతి" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.

పాటలు

ఈ చిత్రములో మొత్తము 6 పాటలు ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పోకిరి&oldid=1329271" నుండి వెలికితీశారు