డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:
* అభినందన మాదిరెడ్డి అవార్ఢు
* అభినందన మాదిరెడ్డి అవార్ఢు
* తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
* తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
* నంది పురస్కారం - టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత - 2009

==మూలాలు==
==మూలాలు==
# [http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec11/katha-2.html కథావిహారం శీర్షికలో విహారి వ్యాసం]
# [http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec11/katha-2.html కథావిహారం శీర్షికలో విహారి వ్యాసం]

14:25, 9 నవంబరు 2014 నాటి కూర్పు

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు వ్రాసింది. న్యాయంకావాలి, కోరికలే గుర్రాలైతే కథలు సినిమాలుగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.

రచనలు

నవలలు

కథాసంపుటాలు

  1. వానజల్లు
  2. కాదేదీ కథ కనర్హం
  3. డి కామేశ్వరి కథలు
  4. కాలాన్ని వెనక్కు తిప్పకు
  5. మధుపం

కథలు

  1. ఆకలి
  2. ఆపాత మధురం
  3. ఈడపిల్ల
  4. ఎదురీత
  5. కథ కానిది
  6. కాలాన్ని వెనక్కి తిప్పకు
  7. కుక్కపిల్ల
  8. చదరంగం
  9. చోతంత్రం
  10. తలుపుగొళ్ళెం
  11. తారుమారు
  12. తెలియని నిజాలు
  13. నియోరిచ్
  14. నేరం దాగదు
  15. పురుషులందు...
  16. భావన
  17. మనసుతో ఆడొద్దు
  18. మనసే శిక్ష
  19. లక్ష్మణరేఖ
  20. వంకర గీతలు
  21. వడ్లగింజలో బియ్యపుగింజ
  22. వానచినుకులు
  23. వానజల్లు
  24. వేట
  25. వేదభూమి
  26. సబ్బుబిళ్ళ
  27. సశేషం

పురస్కారాలు

  • గృహలక్ష్మి స్వర్ణకంకణము -1971
  • మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు
  • అభినందన మాదిరెడ్డి అవార్ఢు
  • తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
  • నంది పురస్కారం - టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత - 2009

మూలాలు

  1. కథావిహారం శీర్షికలో విహారి వ్యాసం
  2. భూమికలో పి.సత్యవతి వ్యాసం