డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 131: పంక్తి 131:
# గోటితోపోయేదానికి...
# గోటితోపోయేదానికి...
# చదరంగం
# చదరంగం
చన్నీళ్లు
# చన్నీళ్లు
చీకటి
# చీకటి
చీకటి తొలగిన రాత్రి
# చీకటి తొలగిన రాత్రి
చెట్టంత మనిషి
# చెట్టంత మనిషి
చెదిరిన రూపం
# చెదిరిన రూపం
చెయ్యెత్తి జై కొట్టుకో
# చెయ్యెత్తి జై కొట్టుకో
చెరిగిన కథ
# చెరిగిన కథ
చేతులు కాలాయి
# చేతులు కాలాయి
చేదునిజం
# చేదునిజం
చేదువిషం జీవఫలం
# చేదువిషం జీవఫలం
చేయూతనివ్వండి
# చేయూతనివ్వండి
చోతంత్రం
# చోతంత్రం
జననీ జన్మభూమి
# జననీ జన్మభూమి
జనరేషన్ గాప్
# జనరేషన్ గాప్
జాగృతి
# జాగృతి
జీవితం చేజారిపోనీయకు
# జీవితం చేజారిపోనీయకు
టూలేట్
# టూలేట్
డామిట్
# డామిట్
తనశాంతమే తనకు రక్ష
# తనశాంతమే తనకు రక్ష
తప్పటడుగు
# తప్పటడుగు
తప్పుచెయ్యని వాడంటే
# తప్పుచెయ్యని వాడంటే
తప్పెవరిది?
# తప్పెవరిది?
తలుపు గొళ్లెం
# తలుపు గొళ్లెం
తల్లి
# తల్లి
తల్లి మనసు
# తల్లి మనసు
తల్లికి విలువ
# తల్లికి విలువ
తల్లిపాలు నేలపాలు
# తల్లిపాలు నేలపాలు
తల్లిహృదయం
# తల్లిహృదయం
తాగితే వట్టు
# తాగితే వట్టు
# తారుమారు
# తారుమారు
తిరిగిరాని గతం
# తిరిగిరాని గతం
తిరుగులేని సాక్ష్యం
# తిరుగులేని సాక్ష్యం
# తెలియని నిజాలు
# తెలియని నిజాలు
తెల్లవారింది
# తెల్లవారింది
థేంక్సుటూ సోమలింగం
# థేంక్సుటూ సోమలింగం
దిగేమ్
# దిగేమ్
దీపారాధన
# దీపారాధన
దూరపు కొండలు
# దూరపు కొండలు
దేశంకోసం
# దేశంకోసం
నగరంలో నాలుగిళ్లు
# నగరంలో నాలుగిళ్లు
నయనతార
# నయనతార
నవోదయం
# నవోదయం
నిజాయితీ
# నిజాయితీ
నిమిత్త మాత్రులు
# నిమిత్త మాత్రులు
# నియోరిచ్
# నియోరిచ్
నీ చేతిలో విద్య
నీ చేతిలో విద్య

16:47, 9 నవంబరు 2014 నాటి కూర్పు

దూర్వాసుల కామేశ్వరి
జననందూర్వాసుల కామేశ్వరి
(1935-08-22)1935 ఆగస్టు 22
India కాకినాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తడి.వి.నరసింహం
పిల్లలుఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల న్యాయం కావాలి సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.

జీవిత విశేషాలు

ఈమె 1935, ఆగష్టు 22వ తేదీన కాకినాడలో జన్మించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్లి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

రచనలు

1962లో ఆంధ్రపత్రికలో 'వనితలు వస్త్రాలు' అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు - ఆకాకరకాయలు అనే కథ ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. ఈమె కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళభాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.

నవలలు

  1. కొత్తనీరు
  2. కొత్తమలుపు
  3. కోరికలే గుర్రాలైతే
  4. ఎండమావులు
  5. మనసున మనసై
  6. జీవితం చేజారనీయకు
  7. కార్యేషు మంత్రీ
  8. అరుణ

కథాసంపుటాలు

  1. వానజల్లు
  2. కాదేదీ కథ కనర్హం
  3. డి కామేశ్వరి కథలు
  4. కాలాన్ని వెనక్కు తిప్పకు
  5. మధుపం

కథలు

  1. అందని పూలు
  2. అందిన ద్రాక్ష
  3. అగ్గిపుల్ల
  4. అతకని బతుకులు
  5. అతిథి దేముడు
  6. అభిమాన భంగం
  7. అమెరికన్ అల్లుడు
  8. అమెరికా వెళ్లొద్దురా...
  9. అమ్మాయిలు తొందర పడకండి
  10. అరటితొక్క
  11. అలల కడలి
  12. అసమర్థుడు
  13. ఆకలి
  14. ఆగండి ఆలోచించండి!
  15. ఆడపిల్ల
  16. ఆడపిల్లా అనొద్దు
  17. ఆడాళ్లు అమ్మమ్మలు...
  18. ఆతిథ్యం ఖరీదు
  19. ఆనందరావూ... ఆకాకరకాయలు
  20. ఆపాతమధురం
  21. ఆశాభంగం
  22. ఇది కథ కాదు
  23. ఇది జీవితం
  24. ఇలాంటి అమ్మాయిలెందరో
  25. ఈ దేశంలో ఆడది
  26. ఈ దేశమేగతి బాగుపడనోయ్
  27. ఈ శిక్ష చాలు
  28. ఈడ పిల్లే
  29. ఈతరం అమ్మాయిలు
  30. ఋణభారం
  31. ఎండమావులు
  32. ఎదురీత
  33. ఎప్పటికెయ్యది ప్రస్తుత
  34. ఎవరికి ఎవరు
  35. ఒకే రెమ్మా రెండుపువ్వులూ
  36. ఓడిపోయాను
  37. కంచె మేసిన చేను
  38. కంసావతారాలు
  39. కట్నం ఇవ్వకు
  40. కట్నంలేని పెళ్లి
  41. కథకానిది
  42. కనకపు సింహాసనమున
  43. కన్నీటికి విలువెంత
  44. కలియుగసీత
  45. కార్యేషు మంత్రీ
  46. కాలం మారాలి
  47. కాలాన్ని వెనక్కు తిప్పకు
  48. కిటికి
  49. కీలెరిగినవాత
  50. కుక్క బతుకు
  51. కుక్కతోక
  52. కుక్కపిల్ల
  53. కుడిఎడమల దగాదగా
  54. కొడుకు కొడుకని మరవకు
  55. కొడుకు ఖరీదు
  56. కొత్తమలుపు
  57. కోడలు అలిగిన వేళ
  58. క్షంతవ్యులు
  59. గట్టిమేలు తలపెట్టవోయ్
  60. గట్టు తెగింది
  61. గతస్మృతులు
  62. గమ్యం
  63. గుక్కెడుపాలు
  64. గురివింద
  65. గుర్రపుకళ్లెం
  66. గొడుగు నీడ
  67. గోటితోపోయేదానికి...
  68. చదరంగం
  69. చన్నీళ్లు
  70. చీకటి
  71. చీకటి తొలగిన రాత్రి
  72. చెట్టంత మనిషి
  73. చెదిరిన రూపం
  74. చెయ్యెత్తి జై కొట్టుకో
  75. చెరిగిన కథ
  76. చేతులు కాలాయి
  77. చేదునిజం
  78. చేదువిషం జీవఫలం
  79. చేయూతనివ్వండి
  80. చోతంత్రం
  81. జననీ జన్మభూమి
  82. జనరేషన్ గాప్
  83. జాగృతి
  84. జీవితం చేజారిపోనీయకు
  85. టూలేట్
  86. డామిట్
  87. తనశాంతమే తనకు రక్ష
  88. తప్పటడుగు
  89. తప్పుచెయ్యని వాడంటే
  90. తప్పెవరిది?
  91. తలుపు గొళ్లెం
  92. తల్లి
  93. తల్లి మనసు
  94. తల్లికి విలువ
  95. తల్లిపాలు నేలపాలు
  96. తల్లిహృదయం
  97. తాగితే వట్టు
  98. తారుమారు
  99. తిరిగిరాని గతం
  100. తిరుగులేని సాక్ష్యం
  101. తెలియని నిజాలు
  102. తెల్లవారింది
  103. థేంక్సుటూ సోమలింగం
  104. దిగేమ్
  105. దీపారాధన
  106. దూరపు కొండలు
  107. దేశంకోసం
  108. నగరంలో నాలుగిళ్లు
  109. నయనతార
  110. నవోదయం
  111. నిజాయితీ
  112. నిమిత్త మాత్రులు
  113. నియోరిచ్

నీ చేతిలో విద్య నీరెండలు నేరం దాగదు నేరంఒకరిది-శిక్ష వేరొకరికి పడగనీడ పద్మనయన పద్మవ్యూహం పరిష్కారం లేని సమస్య పల్లెకే పోదాం పాత కథే పాపం ప్రకాశం పున్నామ నరకం

  1. పురుషులందు...

పురోగమనానికి పునాది రాళ్ళు పెళ్లంటే పేదవాడి ప్రేమ ప్రయాణంలో పదనిసలు ప్రేమకి నిర్వచనం ఫోటో ఫ్రేమ్ బతుకు తెరువు వెతుక్కో బల్లచెక్క బిందెడు నీళ్ళు బ్రతుకు తెరువు

  1. భావన

మనకెందుకులెద్దూ మనసు

  1. మనసుతో ఆడొద్దు
  2. మనసే శిక్ష

మనిషి ఖరీదు మనిషి చేసిన దేముడు మనిషి మారలేదు మమకారం మళ్లీపెళ్లి మహాఇల్లాలు మాన్ ఈటర్ మాబతుకు మాది మామూలు కథే మారని కథ మీరేమంటారు ముందడుగువెయ్యండి ముందు వెనక మూడుకోతులు మూడుముళ్ళ బంధం రమణీ విజయం రెండోవైపు రెక్కలొచ్చిన పక్షి రేపటి పౌరులు రైలు కూసింది రొట్టెముక్క

  1. లక్ష్మణరేఖ

లివింగ్ టు గెదర్ వంకరగీతలు వంచితులు వట్టిమాటలు కట్టిపెట్టోయ్ వడ్లగింజలో... వల వాన చినుకులు

  1. వానజల్లు

వాన వెలసింది విపర్యాయాలు విముక్తి వీక్లీబాయ్ వెర్రిపిల్ల వెలుగుబాట వేట

  1. వేదభూమి

వైరస్ శిక్ష శీలపరీక్ష సగటుమనిషి సత్యాగ్రహం సబ్బుబిళ్ల సమాంతర రేఖలు సర్దుబాటు

  1. సశేషం
  2. సహజీవనానికి సోపానాలు
  3. సాక్ష్యంలేని హత్య
  4. సొమ్మొకడది సోకుఒకడది
  5. స్వంతలాభంకొంతమానుకు
  6. స్వార్ధానికి...
  7. హారతి పళ్లెం

పురస్కారాలు

  • గృహలక్ష్మి స్వర్ణకంకణము -1971
  • మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు -1991
  • మాదిరెడ్డి సులోచన అభినందన అవార్ఢు - 1994
  • తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు - 1990, 1994, 1999
  • నంది పురస్కారం - టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత - 2009
  • ఉత్తమ సినీకథారచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితార, ఆంధ్రభూమి, వంశీ-బర్కిలీ,సినీహెరాల్డ్, కళాసాగర్ సంస్థలనుండి 5అవార్డులు -1981
  • ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు - 2006
  • సుశీలానారాయణరెడ్డి అవార్డు - 1998

మూలాలు

  1. కథావిహారం శీర్షికలో విహారి వ్యాసం
  2. భూమికలో పి.సత్యవతి వ్యాసం
  3. అక్షరజాలంలో డి.కామేశ్వరి ప్రొఫైల్