వాణీ జయరామ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Vani_Jairam_in_Chennai_2009.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Russavia. కారణం: (contact me if essentially required).
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox musical artist
{{Infobox musical artist
| name =వాణీ జయరామ్
| name =వాణీ జయరామ్
| image =Vani Jairam in Chennai 2009.JPG
| image =
| caption = 2009 లో వాణీ జయరామ్
| caption = 2009 లో వాణీ జయరామ్
| image_size = 250px
| image_size = 250px

14:32, 11 నవంబరు 2014 నాటి కూర్పు

వాణీ జయరామ్
జననం (1945-11-30) 1945 నవంబరు 30 (వయసు 78)
వెల్లూర్, తమిళనాడు, India
సంగీత శైలినేపథ్యగానం
వృత్తిగాయని
వాయిద్యాలుగానం
క్రియాశీల కాలం1971-ప్రస్తుతం
వెబ్‌సైటుOfficial website

వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.

వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరు లో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానం లో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావి గా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నే ఆవిడ ఆల్ ఇండియా రేడియో పాల్గొన్నారు.

వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్ మరియు ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.

వివాహానంతరం భర్త తో ముంబయి లో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు,


తెలుగు సినిమాలు

బయటి లింకులు