జైసల్మేర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:
==భౌగోళికం==
==భౌగోళికం==
[[Image:Désert-du-Thar.jpg|thumb|250px|left|[[Thar desert]]]]
[[Image:Désert-du-Thar.jpg|thumb|250px|left|[[Thar desert]]]]
వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది.
వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బికనీర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[జోధ్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[బార్మర్]] జిల్లా మరియు పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దులో [[పాకిస్థాన్]] ఉన్నాయి. జిల్లా 26°.4’ –28°.23' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 69°.20'-72°.42 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. జిల్లాలో 471కి.మీ పొడవున అంతర్జాతీయ సరిహద్దు ఉంది.


జైసల్మేర్ భూభాగంగా పూర్తిగా ఇసుకతో నిండి ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఎడారిలో భాగంగా ఉంది. జిల్లాలోని భాభాగం అంతా ఇసుక కొండలు నిండిన ఇసుక సముద్రంలా ఉంటుంది.
Jaisalmer District lies in the [[Thar Desert]], which straddles the border of India and [[Pakistan]]. It is bounded on the northeast by [[Bikaner District]], on the east by [[Jodhpur District]], on the south by [[Barmer District]], and on the west and north by [[Pakistan]].
ఈ ఇసుక కొండలు రకరకాల సైజులు, రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. కొన్ని 150 అడుగుల ఎత్తువరకు ఉంటాయి. పశ్చిమ భూభాగంలో ఉన్న ఇసుక కొండలు పెద్ద పెద్ద పొదలతో నిండి ఉంటుంది. తూర్పు సరిహద్దులో విస్తారంగా పసరిక మైదానాలు ఉన్నాయి. నీరు సాధారంగా అరుదు మరియు ఉప్పు కలిసి ఉంటుంది. బావుల సరాసరి లోతు 250 అడుగులు ఉంటుంది. జిల్లాలో ఒక చిన్న నది కాక్ని మాత్రమే ఉంది. ఇది 28కి.మీ ప్రవహించి పెద్ద మైదానంలో సరసులా పరచుకుని ఉంటుంది. దీనిని ఒర్ఖిల్ సరసు (భుజ్- ఝిల్) అంటారు. జిల్లాలో ఆరూగ్యవంతమైన పొడి వాతావరణం ఉంటుంది. జైసల్మేర్ జిల్లా అంతా జొన్నలు (పీర్ల్ మిల్లెట్), జోయర్, మోటిఫ్ మరియు నువ్వులు వంటి వర్షాధార పంటలు పండుతున్నాయి. వదంతకాలంలో అరుదుగా గోధుమలు, బార్లి మొదలైన పంటలు పండించబడుతున్నాయి. వర్షాలు అరుదైన ఈ ప్రాంతంలో వ్యవసాయాం దాదాపు కనుమరుగై పోతూఉంది.

The district is located within a rectangle lying between 26°.4’ –28°.23' North parallel and 69°.20'-72°.42' east meridians.

The length of international border attached to the district is 471 km.

Jaisalmer is almost entirely a sandy waste, forming a part of the great Indian desert. The general aspect of the area is that of an interminable sea of sandhills, of all shapes and sizes, some rising to a height of 150 ft. Those in the west are covered with log bushes, those in the east with tufts of long grass. Water is scarce, and generally [[brackish]]; the average depth of the wells is said to be about 250 ft. There are no perennial streams, and only one small river, the [[Kakni]], which, after flowing a distance of 28 m., spreads over a large surface of flat ground, and forms a lake [[orjhil]] called the [[Bhuj-Jhil]]. The climate is dry and healthy. Throughout Jaisalmer only raincrops, such as [[Pearl millet|bajra]], [[joar]], motif, [[til]], etc., are grown; spring crops of wheat, [[barley]], etc., are very rare. Owing to the scant rainfall, [[irrigation]] is almost unknown.


===వాతావరణం===
===వాతావరణం===

02:19, 20 నవంబరు 2014 నాటి కూర్పు

Jaisalmer District in Rajasthan

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో జైసల్మేర్ జిల్లా (హిందీ:) ఒకటి. జైసల్మేర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో అత్యంత .[1]

భౌగోళికం

Thar desert

వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో బికనీర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జోధ్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బార్మర్ జిల్లా మరియు పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి. జిల్లా 26°.4’ –28°.23' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 69°.20'-72°.42 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. జిల్లాలో 471కి.మీ పొడవున అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

జైసల్మేర్ భూభాగంగా పూర్తిగా ఇసుకతో నిండి ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఎడారిలో భాగంగా ఉంది. జిల్లాలోని భాభాగం అంతా ఇసుక కొండలు నిండిన ఇసుక సముద్రంలా ఉంటుంది. ఈ ఇసుక కొండలు రకరకాల సైజులు, రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. కొన్ని 150 అడుగుల ఎత్తువరకు ఉంటాయి. పశ్చిమ భూభాగంలో ఉన్న ఇసుక కొండలు పెద్ద పెద్ద పొదలతో నిండి ఉంటుంది. తూర్పు సరిహద్దులో విస్తారంగా పసరిక మైదానాలు ఉన్నాయి. నీరు సాధారంగా అరుదు మరియు ఉప్పు కలిసి ఉంటుంది. బావుల సరాసరి లోతు 250 అడుగులు ఉంటుంది. జిల్లాలో ఒక చిన్న నది కాక్ని మాత్రమే ఉంది. ఇది 28కి.మీ ప్రవహించి పెద్ద మైదానంలో సరసులా పరచుకుని ఉంటుంది. దీనిని ఒర్ఖిల్ సరసు (భుజ్- ఝిల్) అంటారు. జిల్లాలో ఆరూగ్యవంతమైన పొడి వాతావరణం ఉంటుంది. జైసల్మేర్ జిల్లా అంతా జొన్నలు (పీర్ల్ మిల్లెట్), జోయర్, మోటిఫ్ మరియు నువ్వులు వంటి వర్షాధార పంటలు పండుతున్నాయి. వదంతకాలంలో అరుదుగా గోధుమలు, బార్లి మొదలైన పంటలు పండించబడుతున్నాయి. వర్షాలు అరుదైన ఈ ప్రాంతంలో వ్యవసాయాం దాదాపు కనుమరుగై పోతూఉంది.

వాతావరణం

శీతోష్ణస్థితి డేటా - Jaisalmer
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23.7
(74.7)
27.2
(81.0)
32.8
(91.0)
38.4
(101.1)
41.7
(107.1)
40.9
(105.6)
37.7
(99.9)
36.0
(96.8)
36.5
(97.7)
36.1
(97.0)
31.1
(88.0)
25.4
(77.7)
34.0
(93.1)
సగటు అల్ప °C (°F) 7.9
(46.2)
10.9
(51.6)
16.8
(62.2)
22.2
(72.0)
25.7
(78.3)
27.1
(80.8)
26.5
(79.7)
25.4
(77.7)
24.3
(75.7)
20.5
(68.9)
13.8
(56.8)
8.9
(48.0)
19.2
(66.5)
సగటు అవపాతం mm (inches) 1.3
(0.05)
4.0
(0.16)
3.2
(0.13)
18.1
(0.71)
9.2
(0.36)
16.1
(0.63)
56.1
(2.21)
79.0
(3.11)
16.2
(0.64)
2.5
(0.10)
1.3
(0.05)
2.5
(0.10)
209.5
(8.25)
సగటు అవపాతపు రోజులు (≥ 0.1 mm) 0.6 1.0 0.9 0.4 0.8 1.1 3.9 3.9 2.1 0.4 1.1 0.5 16.7
Source: WMO

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జైసల్మేర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 672,008,[1]
ఇది దాదాపు. ఈక్వటోరియల్ గునియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నార్త్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 508వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 17 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 32.22%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 849:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాశ్యత శాతం. 58.04%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

విభాగాలు

జైసల్మేర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : జైసల్మేర్, పొక్రాన్ మరియు ఫతేగర్. అదే పేరుతో జిల్లాలో మూడు తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో 2 నగగర పాలితాలు (జైసల్మేర్ మరియు పొక్రాన్), 744 గ్రామాలు, 128 గ్రామపంచాయితీలు ఉన్నాయి. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల బాధ్యతను గ్రామపంచాయితీలు వహిస్తున్నాయి. జిల్లా కేంద్రం జైసల్మేర్ పట్టణానికి 100 కి.మీ దూరంలో ఝింఝియాలి ఉంది. ఝింఝియాలి జైసల్మేర్‌కు నియంత్రణ మరియు నిర్వహణా బాధ్యతను వహిస్తుంది. జైసల్మేర్ సరిహద్దులను రక్షణ బాధ్యత వహిస్తున్న దక్షిణ బసియా (दक्षिणी बसिया) కి ఝింఝియాలి కేంద్రస్థానంలో ఉంది. ఇందులో కనోడియా , పురోహితన్ వంటి గ్రామపంచాయితీలు ఉన్నాయి.

జైసల్మేర్

జైసల్మేర్ విదేశీపర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న భారతీయనగరంగా గుర్తించబడుతుంది. సంవత్సరానికి 276,887 పర్యాటకులను ఈ నగరాన్ని సందర్శ్జిస్తున్నారు. వీరిలో 1,00,000 పర్యాటకులు విదేశీయులు.

  • జైసల్మేర్ పర్యాటక ఆకర్షణల జాబితా :-
  • ఫోర్ట్ & కోటకు జైన్ దేవాలయాలు, లోపల రాయల్ ప్యాలెస్ & రెండు వారసత్వం హవేలీ (హవేలీ శ్రీనాథ్ మానక్ చౌక్, హవేలీ సూరజ్)
  • పత్వ హలెలీలు
  • సలీం సింగ్ హవేలీ.
  • నథమల్ యొక్క భవనం.
  • మదీర్ ప్యాలెస్ (తజియా టవర్).
  • గడ్సిసార్ సరస్సు.
  • ప్రభుత్వ. మ్యూజియం & జానపద మ్యూజియం.
  • థార్ ఎడారి

జిల్లాలో ప్రతి సంవత్సరం పర్యాటకుల కొరకు ఎడారి పండుగ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. బాబా రాందేవ్ అభిమానులను " రామదేవర " కార్యక్రం ఆకర్షిస్తుంది. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంటాయి.ఝింఝిన్యాలీలో ఉన్న " ష్రీ అలాఖ్ పూరీ కీ సమాధి " ఉదయదింగోంత్ భతి రాజపుత్‌లను ఆకర్షిస్తుంది.

.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Equatorial Guinea 668,225 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 18 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. North Dakota 672,591 {{cite web}}: line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు